పమిడిముక్కల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పమిడిముక్కల
వీరంకిలాకు
—  రెవిన్యూ గ్రామం  —
అక్షాంశరేఖాంశాలు: 16°7′32.95″N 80°51′51.87″E / 16.1258194°N 80.8644083°E / 16.1258194; 80.8644083
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి నాదెళ్ళ శశికళ
జనాభా (2001)
 - మొత్తం 3,185
 - పురుషుల సంఖ్య 1,643
 - స్త్రీల సంఖ్య 1,659
 - గృహాల సంఖ్య 850
పిన్ కోడ్ 521 250
ఎస్.టి.డి కోడ్ 08676

పమిడిముక్కల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 521 250., ఎస్.టీ.డీ.కోడ్ = 08676.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పమిడిముక్కల మండలం[మార్చు]

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

వీరంకి 2 కి.మీ, ముళ్ళపూడి 3 కి.మీ, కృష్ణాపురం 3 కి.మీ, ఐనంపూడి 4 కి.మీ, అగినిపర్రు 4 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

ఉయ్యూరు, పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

ఉయ్యూరు, కూచిపూడి నుండే రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 40 కి.మీ

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

1)జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-22న సందడిగా సాగినది. 2)జీసస్ హై స్కూల్. 3)సాయి శ్రీ ప్రాథమికోన్నత పాఠశాల. వీరంకిలాకు, పమిడిముక్కల

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నాదెళ్ళ శశికళ సర్పంచిగా గెలుపొందారు. [2]

ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం శిధిలావస్థకు చేరడంతో, 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, నూతన భవన నిర్మాణం చేపట్టినారు. దీనికి ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో భాగంగా, 13.5 లక్షల రూపాయలను కేటాయించినది. మిగిలిన 1.5 లక్షల రూపాయలనూ గ్రామానికి చెందిన దాత శ్రీ నాదెళ్ళ రంగారావు విరాళంగా అందజేసినారు. [6]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ పార్వతీశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్స్రం వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [4]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]

శ్రీ దాసాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ స్వామివారు, ఈ గ్రామములోని రావిచెట్టు క్రింద మందిరంలో, 70 సంవత్సరాల నుండి పూజలందుకొనుచున్నారు. ఈ హనుమంతుని విగ్రహానికి, స్థానికులు, భక్తులు శ్రీ యలమంచిలి హరికృష్ణ దంపతులు హనుమజ్జయంతి సందర్భంగా, 2017,మే-21న, ఇత్తడి మకరతోరణం సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మహిళలు హనుమాన్‌చాలీసా పఠనం నిర్వహించారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి,చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గ్రామాలు[మార్చు]

గ్రామ జనాభా[మార్చు]

పమిడిముక్కల
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో పమిడిముక్కల మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో పమిడిముక్కల మండలం యొక్క స్థానము
పమిడిముక్కల is located in ఆంధ్ర ప్రదేశ్
పమిడిముక్కల
పమిడిముక్కల
ఆంధ్రప్రదేశ్ పటములో పమిడిముక్కల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°16′47″N 80°52′01″E / 16.279588°N 80.866907°E / 16.279588; 80.866907
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము పమిడిముక్కల
గ్రామాలు 28
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 55,713
 - పురుషులు 27,963
 - స్త్రీలు 27,750
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.75%
 - పురుషులు 70.91%
 - స్త్రీలు 60.58%
పిన్ కోడ్ 521250

జనాభా[మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[3]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అగినిపర్రు 479 1,799 936 863
2. అమీనాపురం 328 1,224 621 603
3. చెన్నూరువారిపాలెం 42 143 67 76
4. చోరగుడి 1,301 5,105 2,553 2,552
5. ఫతేలంక 141 666 341 325
6. గోపువానిపాలెం 174 608 311 297
7. గురజాడ 509 1,890 968 922
8. గుర్రాలలంక 211 730 359 371
9. హనుమంతపురం 637 2,281 1,154 1,127
10. ఐనంపూడి 382 1,413 716 697
11. ఐనపూరు 692 2,403 1,198 1,205
12. కపిలేశ్వరపురం 1,624 6,177 3,083 3,095
13. కృష్ణాపురం 975 3,693 1,862 1,831
14. కూడేరు 445 1,679 834 845
15. లంకపల్లి 444 1,565 779 786
16. మామిళ్ళపల్లి 234 767 377 390
17. మంటాడ 1,299 5,050 2,518 2,532
18. మర్రివాడ 581 2,175 1,091 1,084
19. మేడూరు 1,115 4,533 2,281 2,252
20. ముళ్ళపూడి 279 1,029 508 521
21. పైడికొండలపాలెం 172 644 321 323
22. పమిడిముక్కల 850 3,302 1,643 1,659
23. పెనుమత్స 436 1,534 764 770
24. శ్రీరంగాపురం 168 619 309 310
25. తాడంకి 663 2,865 1,472 1,393
26. వీరంకి 373 1,360 676 684
27. వేల్పూరు 120 459 221 238

వనరులు[మార్చు]

  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamidimukkala/Pamidimukkala". Retrieved 24 June 2016.  External link in |title= (help)
  3. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-25; 8వపెజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-23; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-21; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మే-22; 2వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-9; 1వపెజీ.