Jump to content

రంగులరాట్నం (సినిమా)

వికీపీడియా నుండి
(రంగులరాట్నం నుండి దారిమార్పు చెందింది)

రంగుల రాట్నం,1967 న విడుదలైన తెలుగు చిత్రం. వాహినీ పిక్చర్స్ పతాకంపై నిర్మాత, దర్శకుడు బి. ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.నటుడు చంద్రమోహన్ ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం అయినాడు.రామ్మోహన్ , వాణీశ్రీ, అంజలీ దేవి తదితరులు ఈ చిత్రంలో నటించారు.సంగీతం సాలూరి రాజేశ్వరరావు, బి. గోపాలం అందించారు.

రంగులరాట్నం
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.యన్.రెడ్డి
నిర్మాణం బి.యన్.రెడ్డి
తారాగణం అంజలి దేవి ,
రామ్మోహన్,
వాణిశ్రీ,
నీరజ,
చంద్రమోహన్ (పరిచయం),
త్యాగరాజు
సంగీతం యస్.రాజేశ్వర రావు,
బి.గోపాలం
కళ ఎ. కె. శేఖర్
నిర్మాణ సంస్థ వాహిని పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
కనరాని దేవుడే కనిపించినాడే కనిపించి అంతలో కన్నుమరుగాయె దాశరథి కృష్ణమాచార్య సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల
కలిమి నిలవదు లేమి మిగలదు కలకాలం ఒకరీతి గడవదు నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా వాడిన బ్రతుకే పచ్చగిల్లదా ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులరాట్నం భుజంగరాయ శర్మ సాలూరు రాజేశ్వరరావు, బి.గోపాలం ఘంటసాల
నడిరేయి ఏ జాములో స్వామి నినుచేర దిగివచ్చునో, తిరుమల శిఖరాలు దిగివచ్చునో దాశరథి కృష్ణమాచార్య సాలూరు రాజేశ్వరరావు, బి.గోపాలం ఘంటసాల, ఎస్.జానకి
  • కన్నుల దాగిన అందాలు పెదవులపై విరబూయాలి - పి.బి. శ్రీనివాస్,సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
  • కోయిల కోయని పిలిచినది కోయని నా మది పలికినది ఎవరి రూపో - సుశీల, దాశరథి
  • దేశభక్తులం మేమండి దేహీ అంటు - మాధవపెద్ది,పిఠాపురం, బి. గోపాలం బృందం, రాఘవులు, వెంకట్రావు, రఘురాం, సరోజిని, స్వర్ణలత, రచన: కొసరాజు
  • పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణా - బి.వసంత, ఎ.పి. కోమల, రచన: దాశరథి
  • వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం - ఘంటసాల బృందం
  • వెన్నెలరేయి చందమామ వెచ్చగనున్నది మావా మనసేదోలాగున్నది - ఎస్.జానకి,బి.గోపాలం , రచన: కొసరాజు.
  • ఆగదు వలపు ఆగదు , ఘంటసాల బృందం, రచన: ఎస్ వి. భుజంగరాయ శర్మ
  • త్యాగమొకరుది ఫలితం , ఘంటసాల బృందం , రచన: ఎస్.వి.భుజంగరాయ శర్మ
  • శ్రీమన్మ నభీష్ట లోక భందో,(సుప్రభాతమ్), ఎస్ జానకి, బి. గోపాలం
  • శ్రీ శేష శైల సునికేతన దివ్యమూర్తే,(సుప్రభాతం), పి సుశీల
  • సనిన నిస దమప సరిగమ, పి సుశీల.

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006

ఇతర లంకెలు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు