ఫతేలంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫతేలంక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 574
 - పురుషుల సంఖ్య 287
 - స్త్రీల సంఖ్య 287
 - గృహాల సంఖ్య 148
పిన్ కోడ్ 521250
ఎస్.టి.డి కోడ్ 08676

ఫతేలంక, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలానికి చెందిన గ్రామము

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పమిడిముక్కల మండలం[మార్చు]

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉన్నది.

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, తెనాలి, మచిలీపట్నం, పెడన

సమీప మండలాలు[మార్చు]

వుయ్యూరు, పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ఐనపూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వుయ్యూరు, కూచిపూడి నుండే రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 40 కి.మీ

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 666.[3] ఇందులో పురుషుల సంఖ్య 341, స్త్రీల సంఖ్య 325, గ్రామంలో నివాస గృహాలు 141 ఉన్నాయి.

జనాభా (2011) - మొత్తం 574 - పురుషుల సంఖ్య 287 - స్త్రీల సంఖ్య 287 - గృహాల సంఖ్య 148

మూలాలు[మార్చు]

  1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamidimukkala/Pathalanka". Retrieved 24 June 2016. External link in |title= (help)
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=ఫతేలంక&oldid=2562939" నుండి వెలికితీశారు