తుక్కులూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తుక్కులూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నూజివీడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,327
 - పురుషుల సంఖ్య 1,674
 - స్త్రీల సంఖ్య 1,653
 - గృహాల సంఖ్య 897
పిన్ కోడ్ 521 201
ఎస్.టి.డి కోడ్ 08656

తుక్కులూరు, కృష్ణా జిల్లా, నూజివీడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 201., ఎస్‌.టి.డి కోడ్ నం. = 08656.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

నూజివీడు మండలం[మార్చు]

నూజివీడు మండలంలోని అన్నవరం, ఎనమడాల, గొల్లపల్లె, జంగంగూడెం, తుక్కులూరు, దేవరగుంట, నూజివీడు, పల్లెర్లమూడి, పొలసనపల్లె, పోతురెడ్డిపల్లె, బాతులవారిగూడెం, బూరవంచ, మర్రిబందం, మీర్జాపురం, ముక్కొల్లుపాడు, మొర్సపూడి, మోక్షనరసన్న పాలెం, రామన్నగూడెం, రావిచెర్ల, వెంకాయపాలెం, వేంపాడు, సంకొల్లు, సీతారాంపురం మరియు హనుమంతుని గూడెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 28 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

మోర్సపూడి, గోపవరం, రామన్నగూడెం, దేవరగుంట, కొర్లగుంట గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

ముసునూరు, బాపులపాడు, అగిరిపల్లి, రెడ్డిగూడెం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నూజివీడు, విజయరాయ్, ధర్మాజిగూడెం నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 45 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
  2. ఐ.సి.ఎం. పాఠశాల.
  3. ఉర్దూ పాఠశాల.
  4. బాల భారతి విద్యానికేతన్.
  5. క్రియేటివ్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్.
  6. బి.బి. విద్యానికేతన్.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

విద్యుత్, తాగునీటి సౌకర్యం ఉంది.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి ఎస్.కె.నాగూర్‌బీ సర్పంచ్‌గా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అడవి ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా మూడు రోజులపాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు, మామిడి పండ్లు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,327 - పురుషుల సంఖ్య 1,674 - స్త్రీల సంఖ్య 1,653 - గృహాల సంఖ్య 897
జనాభా (2001) -మొత్తం 2644 -పురుషులు 1334 -స్త్రీలు 1310 -గృహాలు 645 -హెక్టార్లు 720

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి/నూజివీడు; 2017,మే-19; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి/నూజివీడు; 2017,ఆగష్టు-15; 2వపేజీ.