Coordinates: 16°30′32″N 80°37′08″E / 16.509°N 80.619°E / 16.509; 80.619

విజయవాడ గ్రామీణ మండలం

వికీపీడియా నుండి
(విజయవాడ గ్రామీణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°30′32″N 80°37′08″E / 16.509°N 80.619°E / 16.509; 80.619
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్ జిల్లా
మండల కేంద్రంవిజయవాడ
Area
 • మొత్తం181 km2 (70 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం1,53,591
 • Density850/km2 (2,200/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి922


విజయవాడ గ్రామీణ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం.[3] [4] విజయవాడ గ్రామీణ మండల రెవెన్యూ కార్యాలయం విజయవాడ నగరంలోని అరండల్ పేట (గవర్నర్ పేట) లో ఉంది.[5] ఈ మండలంలో 7 గ్రామాలు ఉన్నాయి.[6] OSM గతిశీల పటము

మండలం లోని పట్టణాలు[మార్చు]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. కొత్తూరు
  2. తాడేపల్లి
  3. వేమవరం
  4. షహబాదు
  5. పైదురుపాడు
  6. రాయనపాడు
  7. గూడవల్లి

మండలం లోని గ్రామాలవారిగా జనాభా[మార్చు]

  • 2011 జనాభా ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1 కొత్తూరు 277 1,068 548 520
2 తాడేపల్లి 975 4,103 2,064 2,039
3 వేమవరం 23 82 38 44
4 షహబాదు 191 752 371 381
5 పైదురుపాడు 522 2,105 1,064 1,041
6 రాయనపాడు 873 3,428 1,736 1,692
7 గూడవల్లి 643 4,798 3,428 1,370

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

  1. రామవరప్పాడు
  2. ప్రసాదంపాడు
  3. ఎనికెపాడు
  4. నిడమానూరు
  5. గూడవల్లి
  6. అంబాపురం
  7. పాతపాడు
  8. నున్న
  9. ఫిర్యాది నైనవరం
  10. కుండవారి ఖండ్రిక
  11. సూరాయ పాలెం
  12. బోడపాడు
  13. దోనె ఆత్కూరు
  14. గొల్లపూడి
  15. జక్కంపూడి

మూలాలు[మార్చు]

  1. "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015
  3. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  4. Government of Andhra Pradesh (2022-04-03). Andhra Pradesh Gazette, 2022-04-03, Extraordinary, Part PART I, Number 484.
  5. "Google Maps". Google Maps. Retrieved 2022-09-30.
  6. "Villages and Towns in Vijayawada Mandal of Krishna, Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-30.

వెలుపలి లంకెలు[మార్చు]