వాడుకరి చర్చ:Badrinath
Badrinath గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 17:03, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సందేహాలు
[మార్చు]బద్రీనాథ్ గారు, మీకు ఎలాంటి సందేహం వచ్చిననూ తెలియపర్చడానికి సభ్యుల చర్చాపేజీలనే ఉపయోగించాలి. దాని కోసం కొత్త పేజీ ప్రారంభించడం సరికాదు.--C.Chandra Kanth Rao 17:42, 3 ఫిబ్రవరి 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
- namaste sir.naaku rendu sandehalu sir.
1.vyasaalu sontanga<kavitalu sahitam>ekkada raayalii.i.e.,from which forum?2.english lo raasina ilanti script automatic gaa telugulo maarchabadutunda?<may be i am asking for more,kindly excuse>....mee vidheyudu,,,BADRINATH
- బద్రీనాథ్ గారు, సొంత కవితలు వ్రాయడానికి తెవికీలో అవకాశం లేదండి. తెలుగు సాహిత్యం గురించి వ్రాసుకోవచ్చు. మీరు వ్రాయబోయే వ్యాసంపై ఇప్పటికే తెవికీలో వ్యాసం ఉన్నదో లేదో ముందు నిర్థారించుకోండి. ఉంటే దానికే మార్పులు, చేర్పులు చేయండి. ఒకవేళ వ్యాసం లేకుంటే కొత్తగా వ్యాసం ప్రారంభించండి. దానికి ఏ వర్గంలో చేర్చాలి అనేది మీకు తెలిస్తే చేయండి లేదా ఆ పని మనలో ఎవరైనా పూర్తిచేస్తారు. ఇక మీ రెండో ప్రశ్న విషయానికి వస్తే తెలుగులో మీకు కనిపిస్తున్నది కాని వ్రాయడానికి వీలుకావడం లేదేమో. ఎడిట్ బాక్స్ ఎడమ పై భాగంలో బాక్స్ టిక్ చేశారా ఒక సారి పరిశీలించండి. లేకుంటే ESC బటన్ నొక్కండి. అయిననూ తెలుగులో వ్రాయడానికి వీలుకాకుంటే మీరు ఏ సాప్ట్‌వేర్ ఉపయోగిస్తున్నారో తెలియజేయండి. ఇంకనూ మీకు ఎలాంటి సందేహాలున్ననూ చర్చా పేజీలో తప్పకుండా వ్రాయండి. ఇంకో విషయం మీరు చర్చా పేజీలో వ్రాసిన తరువాత సంతకం (ఎడిట్ బాక్స్ పైన సంతకం ఐకాన్ కొక్కితే చాలు)చేయడం మర్చిపోకండి.C.Chandra Kanth Rao 18:19, 6 ఫిబ్రవరి 2008 (UTC)