వాడుకరి చర్చ:Bhanumathi mantha
Bhanumathi mantha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర 04:01, 5 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 2
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
నమస్కారం. నేను పరిచయ వ్యాక్యాలతో ఒక లేఖ వ్రాశాను. ఒక లేఖ రావడానికి ఎంత సమయం పడుతుంది? వ్రాసిన లేఖలు సభ్యులకి నేరుగా వెళ్తాయా? లేక ఎక్కడైనా రచ్చ బండ లాంటి దాంట్లో వస్తాయా? ఫేస్ బుక్ వంటి వేదిక ల్లాగా సభ్యుల గురించి తెలుసుకునే సౌకర్యం ఉందా? వారికి ఇష్టమయితేనే అనుకోండి. కొత్త విషయాలు కానీ, అభిప్రాయాలు కానీ ఎలా పంపాలి? గూగుల్ గ్రూపు కి పంపుతే సరిపోతుందా?
- వికీపీడియాకు ఈ-మెయిలో వ్యాసాలను పంపగలిగే సౌకర్యం లేదు. మీ గురించి పరిచయ వాక్యాలను మీ సభ్యపేజీలో రాసుకోవచ్చు. అలాగే ఇతర సభ్యులకు కూడా వారి వారి సభ్యపేజీలు ఉంటాయి, వాటిని సందర్శించి ఆయా సభ్యుల గురించి తెలుసుకోవచ్చు. సభ్యుల పేజీలను మీరు ఇక్కడ చూడవచ్చు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 03:25, 6 ఫిబ్రవరి 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
ప్రదీప్ గారూ, వ్యాసాలు కాదండీ! లేఖలు రాసాను..మూడు రోజులైంది. ఒక్కటీ ఎందులోనూ కనిపించలేదు. భానుమతి.
- లేఖలా? గూగూల్ గుంపుకు వ్రాశారా? --వైజాసత్య 16:52, 7 ఫిబ్రవరి 2008 (UTC)
- అవును ఎవరి ఈమెయిలుకు పంపించారు? __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 16:59, 7 ఫిబ్రవరి 2008 (UTC)
- ఎవరికి వ్రాసారు తెలుపలేదు. వ్యాసాలు కాదు లేఖలంటున్నారు, అసలు ఏం లేఖలు అర్థం కావట్లేదు. తెవికీలో లేఖలు కాదు వ్యాసాలు మాత్రమే వ్రాయాలి. ఎక్కడికో, ఎవరికో పంపే అవసరం ఎందుకో మరీ అర్థం కావట్లేదు. అసలు మీరు వ్రాసింది (పంపింది) ఏమిటో మళ్ళీ ఒకసారి దీని క్రింద పెట్టండి.--C.Chandra Kanth Rao 17:18, 7 ఫిబ్రవరి 2008 (UTC)
- అవును ఎవరి ఈమెయిలుకు పంపించారు? __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 16:59, 7 ఫిబ్రవరి 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
.మామూలు ఉత్తరాలు గుంపు కి పంపాను. ఒక మెయిల్ స్పెల్లింగ్ తప్పు అయిందని రెండు సార్లు పంపుతే వార్నింగ్ తో రిటైర్ అయి నట్లు వచ్చింది. మిగిలిన మెయిల్స్ ఏమీ రాలేదు. ఇవేళ అయితే ఈ గుంపు కి పర్మనెంట్ గా మీ మెయిల్ పంపము అని వచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ మెయిల్ మీకు ఫార్వర్డ్ చెయ్యచ్చా? భానుమతి.
- అవునా..ఏమిటో సమస్య చూస్తాను. కానీ మీరు రాసినవి నేను రెండు..మూడు మెయిళ్ళు నేను పోస్టు చేశాను. ఆ ఫర్వాలేదు నాకు ఫార్వర్డు చెయ్యండి --వైజాసత్య 17:56, 8 ఫిబ్రవరి 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
పర్మనెంట్ ఫెయిల్యూర్ అని వచ్చిన దాంట్లో డబ్ల్యూ బదులు వి రాసాను అది కారణమై ఉండచ్చు. కానీ మిగిలిన మెయిల్ లు అన్నీ సరిగ్గానే రాశాను. ఇంకోసారి ప్రయత్నం చేస్తాను. భానుమతి.
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
ఇప్పుడే మన గుంపు కి ఒక ఉత్తరం పంపాను. వచ్చిందంటే ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. భానుమతి.