వాడుకరి చర్చ:Bharat 2134

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Bharat 2134 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 13:59, 27 అక్టోబర్ 2006 (UTC)

పాలపర్రు పేజీ గురించి[మార్చు]

భరత్ గారూ! వికీపీడియాలో మన గురించి రాసుకునే చోటు కేవలం సభ్యుని పేజీలోనే. పాలపర్రు పేజీలో రాసినది వికీకి అనుగుణంగా లేదు కాబట్టి తొలగించాను. అన్యథా భావించకండి. కొత్తవారికి ఇటువంటివి సహజమే! వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు పేజీలో కొన్ని గ్రామాల పేజీల లింకులను మీరు చూడవచ్చు. అన్ని పేజీల్లోను సరైన సమాచారం లేకున్నా కొన్నిటిలో మంచి సమాచారం ఉంటుంది. వాటిని బట్టి మీరూ పాలపర్రుకు పేజీని తయారు చెయ్యండి. __చదువరి (చర్చ, రచనలు) 14:17, 27 అక్టోబర్ 2006 (UTC)