వాడుకరి చర్చ:Chaduvari/గ్రామం పేజీ2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిన్న సందేహం[మార్చు]

సవివరంగా మీరు చేసిన పేజీ చూస్తూంటే దీని వెనుక మీ కృషి తెలుస్తోంది. ధన్యవాదాలు. చిన్న సందేహం. మీరు <<>> అని లింకిచ్చేదాన్ని సూచించారు. ఐతే వాటిలో గ్రామాలు, మండలాల పేర్లు వగైరాలు ఉన్నాయి. ఇంతకీ మనం స్క్రిప్టుకు లింకులు ఇమ్మని నిర్దేశించనున్నామా? ఒకవేళ అదే ఐతే ఈ లింకులు అన్నది సంక్లిష్టమైన పని. మనం తయారుచేయించే/చేసే స్క్రిప్ట్ తెచ్చేది జనగణన డేటా నుంచి, ఆ డేటాలో ఆ ఊర్ల పేర్లు రోమన్ లిపిలో ఉంటాయి. ఒకవేళ తెలుగు లిపిలోవే దొరికినా ఒక్కో ఊరి పేరు మీద ఐదేసి, పదేసి గ్రామ వ్యాసాలు ఉన్న నేపథ్యంలో స్క్రిప్టుకు మనం లింకులు ఇమ్మనడం సరైనదేనా? --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:22, 20 సెప్టెంబరు 2017 (UTC)[ప్రత్యుత్తరం]