Jump to content

వాడుకరి చర్చ:Chandu1729

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Chandu1729 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 17:32, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

అబ్బిరెడ్డి గూడెం

[మార్చు]

Chandu గారు, మీరు ప్రారంభించిన అబ్బిరెడ్డి గూడెం గ్రామం ఏ జిల్లాలో, ఏ మండలంలో ఉంది అనేది వ్రాయలేరు. అంతేకాకుండా ఆ గ్రామం ఇదివరకే వికీలో ఉన్నట్లయితే అదే పేరుతో మళ్ళీ కొత్త పేజీ ప్రారంభించుట సరికాదు, పైగా అది తొలిగించబడుతుంది. ఆ గ్రామం పేరిట వ్యాసం ఇదివరకే ఇన్నట్లయితే మీరు చేయదల్చిన మార్పులు, చేర్పులు అక్కడే చేయండి. లేనట్లయితే కొత్త వ్యాసంలో మండలం, జిల్లాలు కూడా వ్రాయండి. నేను లింకులు, మూసలు పెడతాను. అలా కానిచో ఈ గ్రామం అనాథగా మిగిలి పోతుంది.C.Chandra Kanth Rao 19:38, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అబ్బిరెడ్డి గూడెం

[మార్చు]

అబ్బిరెడ్డి గూడెం గురించి సరిగా వివరిస్తారా. అది ఏజిల్లాలో, ఏమండలంలో ఉన్నది తెలియజేస్తే పట్టిక ద్వారా దానికి సరళత తెసుకొస్తాం.విశ్వనాధ్. 08:10, 4 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]