వాడుకరి చర్చ:FrameHotep
Suman Yasani గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు. తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి. వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి. దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (Gokulellanki (చర్చ) 13:38, 12 మే 2019 (UTC)) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.) తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి. మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Gokulellanki (చర్చ) 00:48, 13 మే 2019 (UTC)
మీ ఊరు ఉందా.gif
వికీపీడియా ప్రకటనలు ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4
ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వికీపీడియాలోని సమాచారానికి కాపీహక్కులు లేవా?
వికీపీడియాలోని సమాచారానికి కాపీహక్కులు ఉండవని చాలా మంది అనుకొంటారు. కాని ఇది నిజం కాదు. అసలు సంగతి ఏమంటే
వికీపీడియా లోని విషయం (టెక్స్టు మాత్రం)GFDL లేదా GNU Free Documentation Licenseకు లోబడి ఉంది. అంటే, ఇందులోని విషయాన్ని ఇతరులు నిరభ్యంతరంగా కాపీ చేసుకోవచ్చును, మార్చుకోవచ్చును కానీ, ఈ విషయంపై చేసిన మార్పులను అదే నియమాలకు లోబడి పంచాలి. మరియు ఆ విషయం రచయితలను పేర్కొనాలి. వికీపీడియాలో ఉన్న బొమ్మలు అన్నింటికీ GFDL కాపీ హక్కు వర్తించదు. బొమ్మలను ఆయా బొమ్మలకు చెప్పిన కాపీహక్కులకు లోబడి వినియోగించుకోవాలి.
నిన్నటి చిట్కా - రేపటి చిట్కా
ఈ తనంతట తాను అప్డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి
వికీపీడియాలో నమోదైన సభ్యులందరూ తమ తమ సభ్యుని పేజీలను సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉంటే, తెరపై పైని, కుడి మూలన మీ పేరు, ఇతర లింకులు కనిపిస్తాయి. పేరును నొక్కినపుడు మీ సభ్యుని పేజీకి వెళ్తుంది. మార్చు నొక్కి, దిద్దుబాటు పేజీకి వెళ్ళి మీ గురించి రాసుకోవచ్చు. మీ గురించి, వికీలో మీరు చేస్తున్న, చెయ్యదలచిన పనుల గురించి రాయవచ్చు. మీ "సభ్యుని చర్చ" పేజీలో ఇతరులు మీతో చెయ్యదలచిన చర్చలు రాస్తారు. మీరు చెయ్యదలచిన ప్రయోగాల కోసం మీ సభ్యుని పేజీకి అనుబంధంగా ఉప పేజీలను సృష్టించుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం వికీపీడియా:సభ్యుని పేజీ చూడండి
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
ను వాడండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Gokulellanki (చర్చ) 00:48, 13 మే 2019 (UTC)