వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీకు వికీపీడియా విధానాలపై ఏమయినా సందేహాలు ఉంటే గనక {{సహాయం కావాలి}} అనే సందేశాన్ని (బ్రాకెట్లతో సహా) మీ చర్చా పేజీలో చేర్చండి. చేర్చిన తరువాత అక్కడే మీ కొచ్చిన సందేహాన్ని అడగండి. కొంత సేపటికి వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు వచ్చి మీ సందేహాలను తీరుస్తారు.
నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న పెట్టెలోని లింకులను అనుసరించండి, అవి కూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
చిన్న వాక్యంతో ఆపకుండా వికీకి మీ సహకారాన్ని కొనసాగించండి. మీకు అభిరుచి వున్న విషయాలపై వివిధ వ్యాసాలను వ్రాస్తూ ఉండండి.
వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు04:52, 18 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]