వాడుకరి చర్చ:Gv rrao
Gv rrao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 11:00, 6 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 28
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
whishes
[మార్చు]సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
తెవికీ సభ్యులు అందరికి నమస్కారములు.
ముఖ్యంగా దీనిని ప్రారంభింఛిన వారికి అభినందనలు.
- తెలుగు వికీపీడియాకు స్వాగతం. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 11:13, 8 ఫిబ్రవరి 2008 (UTC)
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
ప్రకటనలు త్వరత్వరగా మార్పుచెందుతున్నయి. అందువల్ల ప్రకటనలలో పొందుపరచిన వాక్యాలను చదివి, విషయం గ్రహించేందుకు ఇబ్బందిగా వుంది. ప్రకటనకూ, ప్రకటనకూ మధ్య సమయము పెంచగలరని ఆశిస్తున్నాను.
bobby 06:29, 22 ఫిబ్రవరి 2008 (UTC)
feedback
[మార్చు]సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
ప్రకటనలు త్వరత్వరగా మార్పుచెందుతున్నయి. అందువల్ల ప్రకటనలలో పొందుపరచిన వాక్యాలను చదివి, విషయం గ్రహించేందుకు ఇబ్బందిగా వుంది. ప్రకటనకూ, ప్రకటనకూ మధ్య సమయము పెంచగలరని ఆశిస్తున్నాను.
bobby 06:31, 22 ఫిబ్రవరి 2008 (UTC)
బాబీగారు! ఒకటి రెండు ప్రకటనలు మాత్రమే అలా ఉన్నాయి. అయినా మీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటాను. కానీ నాకు కొంత సమయం కావాలి, ఈ పనిని పూర్తి చేయాలంటే. ఒకవేళ మీరు మార్చగలిగితే ప్రయత్నించండి. δευ దేవా 14:24, 29 ఫిబ్రవరి 2008 (UTC)