Jump to content

వాడుకరి చర్చ:Hyma

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Hyma గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 05:48, 5 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నిడుగర్తి-కొన్ని సూచనలు

[మార్చు]

హైమగారు, నమస్కారం.

  • నిడుగర్తి గ్రామం గురించి మీరు ప్రాంభించిన వ్యాసం బాగున్నది. కొనసాగించండి.
  • వ్యక్తిగత సమాచారం వికీ ఉండడం ఆనవాయితీ కాదు గనుక కొంత మార్చి, మీ కుటుంబానికి సంబంధించిన విషయాలను ఆ వ్యాసం చర్చాపేజీలోకి మార్చాను. అవి అక్కడ ఉండడం మీకు అభ్యంతరమైతే వాటిని తొలగింపవచ్చును.
  • బహువచనాలు వాడడం కూడా వికీలో సబబు కాదని ఇంతకుముందు జరిగిన చర్చలో నిర్ణయించారు కనుక "గారు" వంటి పదాలను తొలగించాను. ఇది వారిపై గౌరవం లేక కాదు.
  • మీవూరిపై మరింత సమాచారాన్ని పొందు పరుస్తూ వ్యాసాన్ని కొనసాగించండి. ఉదాహరణకు చిమిర్యాల, మండపాక వ్యాసాలను పరిశీలించండి.

కాసుబాబు 07:24, 8 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]