వాడుకరి చర్చ:Imperio mongol 2.0

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం

[మార్చు]
Imperio mongol 2.0 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Imperio mongol 2.0 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
వికీపీడియా: విమర్శలు - జవాబులు - 1

అభ్యంతరం

నేను ఇంత కష్టపడి వ్రాసిన దాన్ని ఎవరో అనామకులు, అదీ ఆ విషయం గురించి ఏమీ తెలియనివారు, ఎడా పెడా దిద్దుబాట్లు చేసేస్తారా? అందులో వట్టి చెత్తను జతపరిచే అవకాశం ఉంది కదా? ఎందుకు ఒప్పుకోవాలి?

జవాబు

వికీపీడియాలో కృషి చేసేవారు స్వంత ఆస్థిని పేర్చుకోవాలని అనుకోవడం లేదు. అందరికీ ఉమ్మడి సంపదగా స్వేచ్చా విజ్ఞానాన్ని కూడబెట్టాలని కలిసి యత్నిస్తున్నారు. ఎంతవారైనా గాని ఒక్కరే గొప్ప వ్యాసాలు వ్రాయగలరని మేము భావించడంలేదు. కాని కలిసి కృషి చేస్తే బృహత్కార్యాన్ని సులువుగా సాధించవచ్చును. ఈ పనిలో కొందరు అజ్ఞానం వలన కాని, లేదా ఉద్దేశ్యపూర్వకంగా గాని మంచి భాగాలను చెడగొట్టవచ్చును. అయితే పాత కూర్పులు "వ్యాసం చరిత్ర"లో భద్రంగా ఉంటాయి గనుక వాటిని పునరుద్ధరించవచ్చును. మన అనుభవం ప్రకారం సదుద్దేశంతో వికీలో పనిచేసేవారు చాలా ఎక్కువమంది. కనుక వ్యాసాలు చెడిపోయేందుకంటే మెరుగుపడేందుకే పుష్కలంగా అవకాశాలున్నాయి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 23:42, 7 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]