వాడుకరి చర్చ:Karuna Kumar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు కరుణ కుమార్ రెడ్డి. నా స్వంత వూరు నెల్లూరు. నేను ప్రస్తుతము ప్రొజెక్ట్ మేనేజరుగా పనిచేస్తున్నాను. Karuna Kumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Mpradeepbot 18:43, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
మీడియావికీ భాష

మీకు తెలుగు వికీపీడియా బాగా అలవాటయిపోయి వేరే భాషల వికీలలోకి వెళ్ళినప్పుడు అక్కడి విహరణా పద్దతి అర్ధం కావటంలేదా? లేదా మీరు వేరే భాష వికీపీడియా నుండి తెలుగు వికీపీడియాకు వచ్చి ఇక్కడి మీడియావికీ పదాలు అర్ధం కాకుండా ఉన్నాయా?

అయితే మీరు "నా అభిరుచులు/my preferences" (Special:Preferences అనే పేజీ)లో భాష అనే డ్రాపుడవును డబ్బాలో మీకు కావలిసిన భాషను ఎంచుకోండి. అప్పుడిక మీరు ఎంచుకున్న భాషలోనే ఆ భాష మీడియావికీ మెనూలు, సందేశాలు మీకు కనపడతాయి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల