Jump to content

వాడుకరి చర్చ:Kbsreddy

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


Kbsreddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు 16:58, 17 సెప్టెంబర్ 2011 (UTC)


ఈ నాటి చిట్కా...
స్వీయ చరిత్ర

వికీపీడియాలో ఎవరి గురించి వారు రాసుకోవడం నిషిద్ధం. ఒకవేళ నిజంగా గనుక ప్రముఖ వ్యక్తులైతే, ఇతర సభ్యులు మీ గురించిన రాసిన వ్యాసానికి, దాని చర్చా పేజీలో సమాచారాన్ని తెలుపవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

venkateswaruni peru

[మార్చు]

Sir, Can you please tell me how this name Lord Venkateswara?( peru elagochindi telupagalara?).My opinion of the Lord's name Iwill tell after hearing from you. Balaswami Reddy Katakam.


బాల స్వామి రెడ్డిగారూ! నమస్కారం. ఈ ప్రశ్నకు సమాధానంగా వేంకటేశ్వరుడు అనే వ్యాసం చూడగలరు. కాని ఇది అభిప్రాయాలు పంచుకునే వేదిక కాదు. సరైన, ఆధార సహితమైన సమాచారాన్ని వ్యాసాలుగా కూర్చే ప్రాజెక్టు. అందుకు మీ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. మరియు మీరు తెలుగులో టైపు చేయడానికి ప్రయత్నించమని కోరుతున్నాను. --కాసుబాబు 15:12, 26 సెప్టెంబర్ 2011 (UTC)


కాసుబాబుగార్కి వందనాలు-సందేహాలు రావటమనేది సహజం.సందేహం ఒక అభిప్రాయమునుండిమొదలవతుంది కాబట్టి వాదప్రతివాదములతో ఆ సందేహాన్నినివృత్తించుకొనవచ్చని నా భావం.అలాఅని నాఅభిప్రాయంతో ఏకీభవించాలని కాదు.నన్నాకర్షించింది ఈపేరులోని రెండువిభిన్నపదాలు-1)వెనుకటి అనే తెలుగు పదం2)ఈశ్వరుడు అనే సంస్కృతపదాలు సమకూరినవి.ఇది భాషాపరుల ఆణ్వేషణ మాత్రమే.నమ్మకములకుసంబంధించిన చర్చగా తీసుకొనరాదు.చర్చకుచవివరిదశలో నమ్మకమువైపుదారితీయవచ్చునేమోగాని చర్చకుఆధ్యంలో కానేరదు.ఈ తెలుగుభాషాణ్వేషణధృష్ట్యచర్చిద్దామంటే ఈపదాలుఎలాసమన్వయపడియుంటాయనేచర్చకు దిగవచ్చు.117.193.235.160 00:38, 1 ఏప్రిల్ 2012 (UTC)[{వాడుకరి:kbsreddy|kbsreddy}]06.064/1/2012[ప్రత్యుత్తరం]

'అవొకాడోAVOCADO(BUTTER FRUIT)వెన్నపండు' ఈపండును గుఱంచి ENGLISH Wikipedia లో ఒక వ్యాసము చాల బాగుగా వ్రాయబడియున్నది.దీని విత్తనముతో మొక్కనెలా పెంచవచ్చు,దీనిలో మనకు కావలసిన పోషకపదార్థాలేమిటి అన్న విషయాలు చక్కగా వ్రాయబడింది.మన ఆంధ్రులకు ఈపంట మామిడితోటల లాగున ఉపయోగపడవచ్చును.మన రైతన్నలకు ఈపంటను గుఱించి తెలుసుకొనులాగు సహకరించగలరు.Kbsreddy (చర్చ)

దేశ భాషలందు తెలుగు లెస్సఅని ఎందుకన్నారో తెలుగువారికి తెలుసా? తెలుగు ప్రతియొక్కమాట చివరి అక్షరము అచ్చుతో అంతమవుతుంది. దేశభాషలలోనే గాక ప్రపంచములోనె (ఇటాలియనుభాష మినహాయించి) ఏ భాషకు ఇటువంటి ప్రత్యేకతలేదు.దేశభాషలందుపరిజ్ఞానులయిన రాయల ఆస్థానకవులు తెలుగు భాష నిలా సంబోథంచినారు.ఇంకా పాశ్చాత్యఆధునిక పరిశోధికచరిత్రకారులు తెలుగు భాషను ఇటాలియనాఫ్ ద ఈస్టని పిలిచారు.తెలుగు అందువలనేమో సంగీత సరళిలోసరళత్వమునిచ్చి కర్నాటక సంగీతానికి నాంది పలికింది.Kbsreddy (చర్చ)

నేను,నాభాష,నావూరు అనే శీర్షిక లపై వ్రాయుటం ,చదవుట,మాటలాడుట,వినుట,తెలుపుట,తెలుసుకొనుట అనేది సహజాభిలాష ప్రతివ్యక్తిలోను పుట్టుకొస్తుంది. నీవు(you) ,నీభాష(your language),నీవూరు(your village)-లను శోధించుట కొందరికోరిక.(ఏకవచనానుబంధము). మీరు(you),మీభాష(your language)మీవూరు(your village)-లను పరిశోధించుట అంథరికి లభ్యము కాదు..(ద్వివచనానుసారము). వికీపీడియాస్వేచ్చా విజ్ఞాన సర్వస్వములో ఈవిషయాలపై మనమందరము విహరంచవచ్చు.Kbsreddy (చర్చ)

25 మార్పుల స్థాయి

[మార్చు]

మీరు ఏప్రిల్ 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 06:54, 22 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.