వాడుకరి చర్చ:Kishore~tewiki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kishore~tewiki గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. Smile icon.png కాసుబాబు 21:31, 11 జనవరి 2007 (UTC)

పొచారం గురించి[మార్చు]

కిషోర్ గారు,

నమస్కారం. పొచారం గురించి మీరు వ్రాయడం మొదలు పెట్టినందుకు సంతోషం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిగ్రామం గురించి ఒక్కో పేజీ వ్రాయాలనేది వికీ లక్ష్యం. అయితే కొన్ని విషయాలు గమనించగోరుతున్నాను.

  • ముందుగా ఏ జిల్లా, ఏ మండలము అన్నవి వ్రాయండి. ఇప్పటికే ఆ వూరిపేరుమీద ఒక పేజీ కొద్ది సమాచారంతో ఉండి ఉండవచ్చును. అప్పుడు దానినే విస్తరించండి. క్రొత్తపేజీ మొదలుపెట్టకుండా.
  • ఎలాంటి విషయాలు వ్రాయాలన్న అనుమానానికి మార్గదర్శకంగా ఈ వ్యాసాలు చూడవచ్చును - చిమిర్యాల, మండపాక, పెదవేగి, పొన్నూరు.

ఇటువంటి సమస్యలు క్రొత్త సభ్యులకు సహజం. మీరు ఉత్సాహంగా తెలుగు వికీలో మరిన్ని వ్యాసాలు వ్రాయగోరుతున్నాను, లేదా ఉన్నవాటిని దిద్దవచ్చును. చొరవగా ముందుకు రండి. ఏవైనా సందేహాలుంటే తప్పకుండా నా చర్చాపేజీలో వ్రాయండి. జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాను.

కాసుబాబు 09:11, 17 జనవరి 2007 (UTC)

మీ ఖాతా పేరు మారబోతోంది[మార్చు]

08:34, 20 మార్చి 2015 (UTC)

Renamed[మార్చు]

12:04, 19 ఏప్రిల్ 2015 (UTC)