వాడుకరి చర్చ:Madhumynampati049
Madhumynampati049 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 10:28, 9 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #1 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సహాయ అభ్యర్ధన
[మార్చు]{{సహాయం కావాలి}}
- నమస్కారం.నా పెరు మధు.నెను మా ఊరి కి సంబంధించిన వివరాలు మా ఊరి పెజీ లొ ఉంచలనుకొంటున్నాను.నాకు సయహం చెయంది.
- మీ ఊరి పేరు, మండలం పేరు, జిల్లా పేరు తెలియ జేయండి. మీకు లింకు పంపిస్తాను. రవిచంద్ర 04:54, 16 ఫిబ్రవరి 2008 (UTC)
మా ఊరి పెరు గువ్వడి, వరికుంటపాడు మండలం, నెల్లూరు జిల్లా .వెంటనె లింకు పంపంచిండి
- నెల్లూరు జిల్లాలో వరికుంటపాడు మండలంలో గువ్వాది అనే పేరు గల ఊరు ఉంది. మీ ఊరి పేరు గువ్వడి అయితే చెప్పండి. పేరు మార్పు చేస్తాను. ఇంకో విషయం, ఇలా చర్చా పేజీలలో వ్యాఖ్యలు రాసేటప్పుడు. ~~~~ అని చేర్చారంటే మీ పేరు తేదీ ఇక్కడ పడుతుంది. రవిచంద్ర 05:26, 16 ఫిబ్రవరి 2008 (UTC)
సహాయం
[మార్చు]అవును మా ఊరి పెరు గువ్వడి
సహాయం
[మార్చు]అవును మా ఊరి పెరు గువ్వడి madhu 05:36, 16 ఫిబ్రవరి 2008 (UTC)
- ఇప్పుడు గువ్వడి మీద నొక్కండి. ఆ పేజీ వచ్చిన తరువాత దాని పైభాగంలో వుండే మార్చు అనే ట్యాబును నొక్కి మార్పులు మొదలు పెట్టండి. మార్చిన తరువాత ఈ పేజీని భధ్రపరచు అనే బటన్ నొక్కితే మేరు చేసిన మార్పులు వికీపీడీయా లో భద్రపరచబడతాయి. రవిచంద్ర 05:39, 16 ఫిబ్రవరి 2008 (UTC)
సహాయం కావాలి
[మార్చు]నెను ఎవరికైనా సహాయం చెయాలంటె ఎం చెయాలి.
నాకు సహాయం చెసినందుకు దన్యవాదములు.
- మీ ఊరు అయిన గువ్వడి మీద మంచి సమాచారం చేర్చండి. అలా మీరే వికీకి సహాయం చేయచ్చు.
నీను మాఊరికి సమ్బన్దిన్ఛిన విషలయాలను వున్ఛాను.కొన్ని ఫొతొలను ఉన్ఛాలని అనుకున్టున్నను.నాకు సహాయమ్ ఛెయన్డిmadhu 05:34, 19 ఫిబ్రవరి 2008 (UTC)
- మొదటి పేజీలో కల అప్లోడుకు వెళ్ళి పైలు బ్రౌజు చేసి సరైన హక్కులతో అప్లోడు చేయండి. తరువాత మీ ఊరికి దానిని ఎలాఅతికించాలో చెపుతా.--విశ్వనాధ్. 05:49, 19 ఫిబ్రవరి 2008 (UTC)
మా ఊరి పెరు గువ్వడి ,వరికున్టపాడు మన్డలమ్,నెల్లూరు జిల్లా.మా ఊరి పెరు వరికున్టపాడు మన్డలమ్ లొ గువ్వాది గ ఉన్ది .దానిని కూడా మార్ఛన్డి220.225.120.238 06:31, 19 ఫిబ్రవరి 2008 (UTC)
నా పెరు మదు .నావీక్షన జాబితా లొ నా ఉఉరివివరా లు ఎల ఉన్ఛాలి.మా ఉఉరు గువ్వడి,వరికున్టపాడు మన్డలమ్,నెల్లూరు జిల్లా
- మధు గారు, మీరు ఏ పేజినైతే వీక్షించాలనుకుంటున్నారో ఆ పేజి కి వెళ్ళీ పైన ఉన్న "వీక్షించు" బటన్ నొక్కండి. అంతే! ఆ పేజి మీ వీక్షణ జాబితా లో కనబడుతుంది. తెవికీ కి స్వాగతం సాయీ (చర్చ) 01:49, 25 ఫిబ్రవరి 2008 (UTC)
సహాయం
[మార్చు]మధు గారూ! ఏదైనా వ్యాసం రాసేటప్పుడు కొన్ని మొఖ్యమైన పదాలను మాత్రమే బొద్దుగా ఉండేటట్లు చేస్తాము. కానీ వ్యాసం మొత్తం బొద్దుగా ఉండనక్కర లేదు. గమనించ గలరు. అతి ముఖ్యం అనే పదాన్ని బొద్దుగా ఉండాలంటే '''అతి ముఖ్యం''' ఇలా ఉంచాలన్న మాట. రవిచంద్ర 09:10, 19 ఫిబ్రవరి 2008 (UTC)
నమస్కారమ్.అనన్తపురమ్ జిల్లా ,గార్లదిన్నె మన్డలము లొ మీరు ఒక ఊరి పెరు ఛెర్ఛలెదు .ఆ ఊరి పెరు ముకున్దాపురమ్.వెన్టనె ఈ ఊరి పెరు ఛెర్ఛన్డిmadhu 15:40, 1 మార్చి 2008 (UTC)
- మీరు చెప్పిన ఊరి పేరు ముకుందాపురం అని ఊహించి జతపరుస్తున్నాను. మీరు ఒకసారి టైపింగు సహాయం చూడండి. δευ దేవా 18:01, 1 మార్చి 2008 (UTC)