వాడుకరి చర్చ:Madhurirao2007
Jump to navigation
Jump to search
Madhurirao2007 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 18:37, 23 నవంబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
why my name is not in live
[మార్చు]నేను నా ప్రతిపాదన వ్రాయడం అయ్యాక నా పేరును వ్రాసాను. అది నీలం రంగులోకి మారలేదు యందుకు?madhuriprakash 13:05, 23 నవంబర్ 2007 (UTC)మాధురీరావు2007
- మీరు వ్రాయవలసిన సమాచారం చివరగా నాలుగు సార్లు ~ గుర్తు టైపు చెయ్యండి. మీపేరు వివరాలు అన్నీ వస్తాయి.Rajasekhar1961 13:55, 23 నవంబర్ 2007 (UTC)
how to join as a project member
[మార్చు]ప్రొజెక్ట్ సభ్యురాలిగా చేరడం ఎలాగ? ఆ జండాను ఎలా అతికించుకోవాలి?madhuriprakash 09:50, 24 నవంబర్ 2007 (UTC)మాధురీరావు2007
- మీరేదైనా ప్రాజెక్టు వ్యాసాలలో పనిచేస్తున్నపుడు దానికి సంబందించిన టాగ్ తగిలించుకోవచ్చు. ఎప్పుడైనా సహాయానికి రాయాలమ్టే రచ్చబండలో కాని మీ చర్చాపేజీలో కాని వ్రాయండి.విశ్వనాధ్. 10:43, 24 నవంబర్ 2007 (UTC)
అదే ఆ టాగ్ ఎలా తగిలించుకోవాలి? ఎలా చేయాలీ విపులంగా స్టెప్ బై స్టెప్ విపులంగా తెలియజేయగలరు.madhuriprakash 09:17, 25 నవంబర్ 2007 (UTC)మాధురీరావ్2007.
- వికీపీడియా:WikiProject అనే పేజీలో ప్రస్తుతం కొంతమంది సభ్యులు ప్రతిపాదించిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ పేజీలోకి వెళ్లి, మీరు చేరాలనుకుంటున్నా ప్రాజెక్టు లింకును నొక్కండి (లింకు ఎర్రగా ఉంటే అ ప్రాజెక్టుకు ఇంకా పేజీని తయారు చేయలేదని అర్దం). ఉదాహరణకు మీరు భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టులో చేరి అందులో నిర్వహిస్తున్న వ్యాసాలను అభివృద్ది పరచాలని అనుకుని, ఆ ప్రాజెక్టు జండాను మీ పేజీలో చేరదామని అనుకుంటే ఆ ప్రాజెక్టు పేజీలోనే, "సభ్యుల పెట్టెలు" అనే పేరుతోగానీ దానికి సమానమైన అర్ధం వచ్చేటట్లుగానీ ఒక విభాగం ఉంటుంది. ఆ విభాగంలో పెట్టెలను మీ సభ్యపేజీలో ఎలా అతికించుకోవాలో వివరించి ఉంటుంది (కొన్ని ప్రాజెక్టులకు ఇలాంటి సభ్యపెట్టెలను ఇంకా తయారు చేయలేదు!). సాధారణంగా ఏదయినా ప్రాజెక్టు జండాను మీ సభ్యపేజీలో పెట్టుకోవడానికి "{{ప్రాజెక్టు పేరులో సభ్యులు}}" అనే కోడును చేర్చమని ప్రాజెక్టు పేజీలలో వివరిస్తూ ఉంటారు. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 10:22, 25 నవంబర్ 2007 (UTC)
- మాధురీరావు గారు! మీరు వాక్యం ప్రారంభంలో స్పేస్ వదిలితే మీరు వ్రాసిన విషయం చుట్టూ బాక్స్ తయారవుతుంది. ఆ బాక్స్ పోవాలంటే మీరు స్పేస్ వదలకుండా పారా ముందు వాక్యాన్ని ప్ర్రారంభించాలి. మీకు ఇంకా దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి అనే లింకు ఉపయోగపడవచ్చు. క్రింద మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశ్యంతో చిట్కా మరియు ప్రకటనల మూసలను తగిలిస్తున్నాను.దేవా/DeVచర్చ 11:24, 17 డిసెంబర్ 2007 (UTC)
ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 2 తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 2
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |