Jump to content

వాడుకరి చర్చ:Nagaseshu

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Nagaseshu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 16:39, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బొమ్మ:Bala.jpg లైసెన్సు వివరాలు

[మార్చు]

ఈ బొమ్మకు సరైన కాపీహక్కు వివరాలు తెలుపలేదు. దయచేసి ఈ బొమ్మకు ఒక కాపీహక్కు పట్టీని తగిలించండి. అలాగే మీకు ఈ బొమ్మ ఎలా, ఎక్కడి నుండి వచ్చిందో తెలుపండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 04:06, 4 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఏదైనా వ్యాసాన్ని ఒక వర్గంలో చేర్చడం గురించి

[మార్చు]

మీరు తిరుపతమ్మ తల్లి , పెనగంచిప్రోలు వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే వర్గములో చేర్చడం కోసం ఆ పేజీని నేరుగా మార్చినారు, కానీ వర్గం: తో మొదలయ్యే పేజీలు ప్రత్యేకమైనవి, అందులో చేరాలంటే మీరు [[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]] అని అసలు వ్యాసంలో వ్రాయాలి, ఉదాహరణకు ప్రస్తుత విషయంలో మీరు పెనగంచిప్రోలు వ్యాసానికి వెళ్ళి [[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]] అని చివరలో వ్రాయండి , అంతే పెనగంచిప్రోలు వ్యాసం ఆటోమేటిగ్గా ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే వ్యాసంలో వచ్చి చేరుతుంది. వికీలో ధైర్యంగా ఇలాగే మార్పులు చేర్పులు చేస్తూ ఉండండి అన్నీ అలవాటు అవుతాయి, మేమందరమూ ఇలా నేర్చుకున్న వాళ్ళమే ; సముద్రంలో దూకి తరువాత ఈత నేర్చుకోవడమన్న మాట :) అభినందనలతో, Chavakiran 03:02, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]