వాడుకరి చర్చ:Nalamara
Appearance
|
|
శుభాకాంక్షలు
[మార్చు]అరుణ్ బాబు గారూ!
మీరు మీ గురించి ఒక క్రొత్త వ్యాసంగా వ్రాసారు. మీ పరిచయం మీ సభ్యుని పేజీలో ఉడడం మంచిది. కనుక మీరు వ్రాసిన దానిని మీ సభ్యుని పేజీకి మార్చి, మీ పేరు మీద ఉన్న వ్యాసాన్ని చెరిపేస్తున్నాను. అన్యధా భావించవద్దు.
- మీ చదువు, పరిశోధన మంచి ప్రగతి సాధించాలని ఆశిస్తున్నాను.
- మీరు తెలుగులో చక్కగా వ్రాయగలరు. గనుక ఇంతటితో ఆపకుండా మీ వూరు గురించి, మీకు ఆసక్తి ఉన్న విషయాలగురించి వికీలో విరివిగా వ్యాసాలు వ్రాయమని కోరుతున్నాను. ముఖ్యంగా విజ్ఞానశాస్త్రంకు సంబంధించిన వ్యాసాలు తెలుగు వికీలో చాలా తక్కువ ఉన్నాయి. మీవంటివారు పూనుకొంటే ఆ లోటు తీరగలదు.
--కాసుబాబు 09:15, 18 మార్చి 2007 (UTC)
అలా రాస్తే కుదరదు :)
[మార్చు]వికీపీడియా:How to rename (move) a page పేజీలో మీరు రాసిన దాని గురించి.. మీ హాస్యప్రియత్వం బాగుంది! "మార్పు లోనికి వెళ్ళి తిరిగి వ్రాస్తే సరిపొతుంది." అని మీరు అన్నారు గానీ చెయ్యవలసింది ఎలాగంటే.. పేజీకి పైన తరలించు లింకు ఉన్నది కదా.. దాని ద్వారా సాధించాలి ఆ పనిని! __చదువరి (చర్చ, రచనలు) 13:06, 18 మే 2007 (UTC)