వాడుకరి చర్చ:Narenbharat

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్కారం !

నేను తెవికీ కి పాత వాడినే, కాని వాడుకలో కొత్త వాడిని,

నాకున్న జ్ఞానం చాలా పరిమితం. దీనిలో నేను చెయ్యదగ్గవి ఏమిటో నాకు ఇంకా తెలియలేదు. మీ సహాయంతో మరింత తెలుసుకుని కలిసి ముందడుగు వేద్దాం. శెలవ్

మీ యర్రగుడి నరేంద్ర వర్మ.


నరేంద్రా! స్వాగతం. మీ ఉత్సాహానికి చాలా సంతోషం. చొరవగా తెలుగు వికీలో మార్పులు చేయండి. మీ కూర్పులలో దోషాలు ఏవైనా ఇతరులు తెలియజేస్తే నొచ్చుకోవద్దు. వికీపీడియా:ఏది వికీపీడియా కాదు ఒక మారు చూడగలరు. ఏవైనా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో అడగండి.

Narenbharat గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:10, 22 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
పేజీ చరిత్ర

వికీలో ప్రతి వ్యాసానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ వ్యాసం ఏయే దశలో (తేదీలతో సహా) ఎవరు ఎలా మార్చారో అందులో మీరు గమనించవచ్చును. "ప్రస్తుత", "గత" అనే లింకుల ఎంపికతో మార్పు వివరాలు తెలుస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల