Jump to content

వాడుకరి చర్చ:Neverignorant

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Neverignorant గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు 16:37, 20 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి

వ్యాసాలను సరిదిద్దే విషయమై చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే. మీరు వికీపీడియాలో ఎన్నో వ్యాసాలు చదివి ఉంటారు, తప్పులు చూసి ఉంటారు, "ఈ తప్పుల్ని ఎందుకు సరిదిద్దడం లేదో" అని మీరు అనుకునే ఉంటారు. ఈ తప్పుల్ని మీరే సరిదిద్దడానికి వికీపీడియా అనుమతించడమే కాదు, కోరుతున్నది కూడా. సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. అవసరమైతే సమూలమైన మార్పులు చెయ్యండి. ఆ వ్యాసకర్త ఏమనుకుంటాడో అని సందేహించకండి. అసలు వికీ అంటేనే అది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల


నా చర్చా పేజీలో మీరు వ్రాసిన సందేశానికి సంతోషం. ఆంగ్ల వికీలో మీ పరిచయ పేజీ గురించి నా వ్యాఖ్యలు తరువాత వ్రాస్తాను --కాసుబాబు 16:37, 20 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

Sorry about the bad redirects, there may be more floating around out there. I will keep this to a minimum from now on. --జ్ఞానము 04:54, 26 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

No Probs. We have a policy that we don't allow naming an article with non-telugu in telugu wiki. Keep up your good work. we will guide you in the process. --రవిచంద్ర (చర్చ) 11:31, 26 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఘ్రీతిన్గ్స్ ఫ్రొమ్ ఈతల్య్

[మార్చు]

Hello. We’re looking for someone who could translate and upload on తె. wikipedia this page. Can you help us please? It’s very important for us. Thans a lot !--Aeron10 14:30, 25 జనవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]