వాడుకరి చర్చ:PARLAPALLI07
Jump to navigation
Jump to search
- వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- వికీపీడియా గురించి తెలుసుకునేందుకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- ప్రయోగశాలలో ప్రయోగాలు చెయ్యండి.
- వికీపీడియా కు సంబంధించిన సందేహాలుంటే సహాయ కేంద్రం లో అడగండి. మిగిలిన ప్రశ్న లకి రచ్చబండ లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
- వికీపీడియాలో జరుగుతూ ఉన్న మార్పుచేర్పులను చూడాలంటే ఇటీవలి మార్పులు చూడండి.
- నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)
తెలుగులో రాయడం ఎలా ?
[మార్చు]PARLAPALLI07 గారూ, సభ్యులుగా చేరీచేరగానే వ్యాసం (పొంగూరు) రాసినందుకు సంతోషం. తెలుగు వికీపీడియాలో వ్యాసాలు తెలుగులోనే రాయాలన్న నియమం ఉంది. మీరు ఇంగ్లీషులో రాయడానికి కారణం మీకు తెలుగులో ఎలా రాయాలో తెలియక పోవడమేనని అనుకుంటూ మీకీ లింకు ఇస్తున్నాను. లేఖిని చూడండి. తెలుగులో రాయడానికి దీనంత సులువైన మార్గం ప్రస్తుతానికి మరోటి లేదు. ఇకపై మీ రచనలను తెలుగులోనే రాస్తారని ఆశిస్తున్నాను. అన్నట్టు పొంగూరు గ్రామానికి ఒక వ్యాసం ఇప్పటికే ఉంది. మీరు రాసిన వ్యాసాన్ని పొంగూరు కు తరలించి, ఇదవరకటి వ్యాసంతో విలీనం చేసి, తెలుగులోకి అనువదించాను. __చదువరి (చర్చ, రచనలు) 07:04, 31 అక్టోబర్ 2006 (UTC)