వాడుకరి చర్చ:Pavan santhosh.s/గ్రామ వ్యాసాల ప్రాజెక్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం శైలి[మార్చు]

భాస్కరనాయుడు గారూ మీరు చేసిన కొన్ని మార్పుచేర్పులు చూశాను. మీ ఆసక్తికి చాలా ధన్యవాదాలు. ఐతే ఆ మార్పుచేర్పుల్లో ఒకటి పేరాను వాక్యాలుగా విడగొట్టి ";" పెట్టి రాశారు. దాన్ని ఉపశీర్షికగా పెట్టేందుకే వాడతారు తప్ప ఇలా ఉపయోగించడం వికీశైలి కాదు. అలానే పేరాలుగా రాయడం, అవసరమైతే జాబితా వేసేప్పుడు మాత్రమే పేరా విడదీయడం జరుగుతుంది. ఓసారి పున:పరిశీలించుకుందామా? --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:03, 22 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]