వాడుకరి చర్చ:Raghunatth2reddy

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Raghunatth2reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 06:07, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
దారి మార్పు పేజీలు

తెలుగులో వ్యాసాల పేర్లు రాసేటపుడు వాటిని పలు విధాలుగా రాయవచ్చు. ఉదాహరణకు రామప్ప దేవాలయం,రామప్ప దేవాయలము, రామప్ప గుడి, అన్న పేర్లు ఒకే వ్యాసాన్ని సూచిస్తాయి. మరిన్ని వివరాలకు వికీపీడియా:నామకరణ పద్ధతులు చూడండి. పదాంతంలో ము కు బదులుగా అనుస్వారం (ం) వాడడం వాడుకలోకి వచ్చింది. అది పాటించండి. అయినా ఇతర పేర్లుకూడా వాడుకలో వుంటే, ఒక పేరు మీద వ్యాసం రాసి మిగత అన్నీ పేజీలకు దారి మార్పు పేజీలను తయారు చేయవచ్చు. రామప్ప దేవాలయం అన్న పేరుతో అసలు వ్యాసం ఉంది. ఇప్పుడు రామప్ప గుడి పేజీని దారి మార్పు పేజీగా సృష్టించాలంటే ఆ పేజీలో#REDIRECT [[రామప్ప దేవాలయం]] అని ఉంచాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బ్లాగ్ గురించి[మార్చు]

సార్ నా పెరు రఘునథ రెద్ది నెను వికిపీదియా లొ సభ్యనిగా ఛెరినాను నకు కొన్ని సన్దెహాలు వునాయి.అవి తెలుపుతారు అని అశి స్థు న్నాను. నెను ఇదులొ కొత్త బ్లొగ్ ఒపెన్ ఛెసుకొ దలఛితిని అదులొ నకు నచ్చి నవి , నా భావాలను అనదరికి ఛదివెవిదమ్ గా ప్రఛురిఛాలని నా కొరిక దానికి మీ తరు నహాయము చెయగలరు అని బవిస్తున్నాను

ఇది కేవలం తెలుగు విజ్ఞాన సర్వస్వం మాత్రమే. మెగురించి మీరు రాసుకోవాలంతే మరియు మీరు బ్లాగ్ గురించి తెలుసుకోవాలంటే telublagers.com. koodali.org. లాంటి వెబ్ సైటులను దర్శించండి. మీకు వివరాలు తెలుస్తాయి. మీకే అనుమానాలున్నా దీని క్రిందుగా రాయండి.విశ్వనాధ్. 06:45, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]