Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

వాడుకరి చర్చ:Raghuvardhan

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]

Raghuvardhan గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. అహ్మద్ నిసార్(చర్చ)

మీకు మంచి ప్రవేశం వుంది

[మార్చు]

రఘువర్ధన్ గారూ, మీకు తెలుగులో మంచి ప్రవేశమున్నది, బాగా వ్రాస్తున్నారు. తెలుగు వికీపీడియాలో కొద్ది సేపు అలా విహరించండి. తెవికీని ఆకళింపు చేసుకోవడం చాలా సులభం. ఆ తరువాత వ్యాసాలలో దిద్దుబాట్లు చేయడం, కొత్తవ్యాసాలు వ్రాయడం చేయవచ్చు. మీకేదైనా తెలుసుకోవాలనుకుంటే, మీ సందేహాలను ఇదే పేజీలో వ్రాయండి. సభ్యులు గాని, నిర్వాహకులు గాని, మీ సందేహాలను తీరుస్తారు. :) అహ్మద్ నిసార్ 21:46, 18 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

    • నిసార్ గారు మీ సూచనలకు కృతజ్ఞతలు Raghuvardhan 17:27, 19 జనవరి 2009 (UTC)

అభినందనలు

[మార్చు]

రఘువర్ధన్‌గారూ, నమస్తే. మీరు కొత్తగా వికీలో చేరిన సందర్భంగా అభినందనలు. మీరు వేలూర్ గురించి వ్రాసినది చదివాను. చక్కగా వ్రాశారు. చిన్న చిన్న మార్పులు చేశాను ఒక సారి చూడండి. మీ దగ్గర గ్రామానికి సంబంధించిన ఫొటోలు ఉంటే (ఆలయాలు మొదలయిన వాటివి) అప్‌లోడ్‌ చెయ్యండి.

    • చక్కగా గుర్తు చేశారు. త్వరలోనె కొన్ని చిత్రాలు క్రోడీకరించి ఈ పుట లో ఉంచుతాను. Raghuvardhan 17:27, 19 జనవరి 2009 (UTC)