వాడుకరి చర్చ:Raj canada

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Raj canada గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 13:05, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 2


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}} నేను మా గ్రామం గురించి వ్రాయడానికి ప్రయత్నించాను. కాని తర్వాత మరోసారి లాగిన్ అయ్యాక చూస్తే మా గ్రామం పేరు మీద లింక్ లేదు. తెలిసినవారు సహయ పడగలరు. మా గ్రామం అనంతపురం జిల్లాలోని పామిడి. నాకు సమస్యగా ఉన్న పేజి లింక్ ఇక్కడ ఇస్తున్నాను. లిస్ట్ చివరనున్న పామిడికి లింక్ లేదు. గమనించగలరు.http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF

  • అయితే ఈ గ్రామం/మండలం పేరు పమిడి కాదు పామిడి అన్నమాట. మండలము, గ్రామమూ ఒకటే అయితే మీరు లింకిచ్చిన పేజీలోనే వ్రాయండి. అదే పేజీకి (సెల్ఫు లింకు) లింకిస్తే పైన మీకు తారసపడినట్టుగా లింకు ఉండదు --వైజాసత్య 00:48, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]