వాడుకరి చర్చ:Ramanaj
Ramanaj గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:33, 14 మార్చి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 23
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల)
మీ వూరి గురించి వ్రాయండి
[మార్చు]రమణ గారూ! వికీకి స్వాగతం. ప్రవీణ్ చర్చా పేజీలో సహాయం కావాలని మీరే వ్రాసి ఉండవచ్చుననుకొంటున్నాను.
మొదటి పేజీలోనే వికీపీడియాలో మీ వూరు ఉందా? అన్న లింకు ద్వారా మీరు "వర్గం:ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు" అనే పేజీకి వెళ్ళవచ్చును.
ఈ వర్గంలో ఆంధ్ర ప్రదేశ్‌లోని వివిధ జిల్లాలు వర్గీకరించబడినాయి. ఆయా లింకుల ద్వారా మీకు కావలసిన జిల్లాలోని మండలాలకు చెందిన వ్యాసాలకూ, ఆ మండలంలోని గ్రామాలగురించిన వ్యాసాలకూ మీరు వెళ్ళవచ్చును.
- మీకు కావలసిన గ్రామం పేరు ఇప్పటికే ఉండవచ్చును. అందులో కొందరు ఇదివరకే కొంత సమాచఅరం వ్రాసి ఉండవచ్చును. ఆ వ్యాసంలో "మార్చు" టాబ్ నొక్కి మీరు మరింత సమాచారం చేర్చండి. లేదా ఉన్న సమాచారంలో తప్పులుంటే సరి దిద్దండి. తరువాత "భద్రపరచు" నొక్కి మీరు చేర్చిన సమాచారాన్ని భద్రపరుచవచ్చును.
- ఒకవేళ మీరు వెతుకుతున్న గ్రామం పేరు సంబంధిత మండలంలో లేదనుకోండి. ఆ మండలం వ్యాసంలో "మార్చు" నొక్కి ఆ గ్రామాన్ని అక్కడ జాబితాలో [[గ్రామం పేరు]] గా చేర్చి, భద్ర పరచండి. (అప్పుడు అది ఎరుపు రంగు లింకుగా కనిపిస్తుంది.) ఎరుపు రంగు లింకు నొక్కితే ఆ వ్యాసం "దిద్దుబాటు" పేజీ తెరుచుకొంటుంది. అందులో తగిన సమాచారాన్ని టైపు చేసి, భద్రపరచండి.
- గ్రామం గురించి ఏమేం వ్రాయాలో సూచన కోసం ఇక్కడ చూడండి.
- ముందస్తుగా వికీపీడియా:ప్రయోగశాలలో "మార్చు" టాబ్ నొక్కి మీరు యధేచ్చగా ప్రయోగాలు చేసుకోవచ్చును.
మీకు ఇంకా వివరాలు కావాలంటే సందేహించకుండా నా చర్చా పేజీలో అడగండి.