వాడుకరి చర్చ:Rameshyadlapati

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Rameshyadlapati గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 18:57, 4 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 26


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వికీ గురించి

[మార్చు]

యడ్లపాటి గారూ నమస్కారం. ఒక సారి మొదటి పేజీలోని సముదాయ పందిరిని క్షుణ్ణంగా చదవండి. వికీ గురించి కొంత తెలుసుకొని తరువాత మీకెలాకావాలంటే అలా రాయచ్చు.సహాయానికి ఇక్కడే దీని క్రిందుగా రాయండి.విశ్వనాధ్. 06:57, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చంద్రబాబు నాయుడు వ్యాసం

[మార్చు]

రమేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు మీద ఇప్పటికే ఒక వ్యాసం ఉంది. మీరు దానికి మరిన్ని వివరాలను జోడించండి. _మాకినేని ప్రదీపు (+/-మా) 11:18, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]