Jump to content

వాడుకరి చర్చ:Rsrinivasp

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Rsrinivasp గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర 12:20, 19 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 28


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

నరసాపురం

[మార్చు]

శ్రీనివాస్ గారూ మీరు కనుక నరసాపురంలో ఉంటే గనుక మీకు వీలు కలిగితే సకినేటి పల్లి రేవు, బస్టాండ్,దేవాలయాలు వంటివి పోటోలు తీసి నరసాపురం వ్యాసములో చేర్చగలరా. నేను మరికొన్ని సంస్థల వివరాల కొరకు హెడ్డింగ్స్ చేర్చాను. వాటిని చూసి మీకు తెలిసిన సమాచారము చేర్చగలరు. అభినందనలతో.విశ్వనాధ్. 05:10, 21 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నేను 'వర్తమాన ఘటనలు' శీర్షిక లో 09.02.2008 న షేర్ మార్కెట్ వార్తలు వ్రాసాను.వాటిలో ఒక వార్తను తీసివేసారు.అది ఎందుకు తీసివేసారు? ఒక వార్తలో కొంత భాగాన్ని ఎందుకు మార్పు చేసారు ? తెలుపగలందులకు కోరుచున్నాను.
ఎవరూ మార్చలేదూ తీసేయలేదు. అవి అలాగే ఉన్నాయి. ఏ,అయినా అచ్చు తప్పులుంటే సరిచేసుంటారు. ఒక సారి వర్తమాన ఘటనలు చూడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:50, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

విశ్వనాథ్ బి.కె. గారికి నమస్కారాలు. నా స్వగ్రామం నరసాపురం.విద్యాభ్యాసం టైలరు హైస్కూలు,వై.యన్.కళాశాల లలో జరిగింది.

నాకు మాతృభాషాభిమానం ఎక్కువ.ఒక రోజు అకస్మాత్తుగా వికీపీడియా తెలుగులో చూసి చాలా ఆశ్చర్యపోయాను.నాకు చాలా ఆనందం కలిగింది. తర్వాత ఈ మధ్య ఈనాడు పత్రికలో వ్యాసం చదివాను. తెవికీ కి మీరు అందిస్తున్న సేవలు అమోఘం.నేను కూడా నా వంతు సేవ చేద్దామని సంకల్పించాను. దానికి మీ లాంటి మిత్రుల సహకారం ఎంతైనా అవసరం.మీరు కోరినట్లు నరసాపురం వ్యాసానికి కావాల్సిన ఫొటోలు,వార్తలు సేకరించి జోడిస్తాను. మరల కలుస్తాను. రామశ్రీనివాస్ పోతుల.

మీరు ఏదైనా రాయాలంటే దీని క్రిందుగా మొదటి వాక్యానికి ముందు ఏమాత్రం కాళీ వదలకుండా మొదలుపెట్టండి. పైన ఉన్నవి గమనించి ఏదైనా షాయానికి రాయండి. దీనికి ముందు ఒకసారి మొదటి పేజీలోని సముదాయ పందిరిని మొత్తం చదవండి.అన్నీ తెలుస్తాయి.--విశ్వనాధ్. 11:00, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

నిన్న,మొన్న నేను వ్రాసిన వార్తలలో ఒక వార్త తీసి వేయడం జరిగింది.నిన్న మీకు వర్తమానం పంపాను. దానికి మీరు ఏమీ తీసి వేయడం జరగలేదని తెలిపారు.కాని జరిగింది.కొన్ని వార్తలు వ్రాయడానికి ఏవైనా అభ్యంతరాలు ఉంటాయా?తెలుపగలరు.---రామశ్రీనివాస్.పి.

ఎక్కడ తీసేసారో లింకులను ఇస్తారా... __మాకినేని ప్రదీపు (+/-మా) 02:11, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
బహుశా ఎవరయినా తెలియక తొలగించి ఉండవచ్చు. మరొక సారి రాయండి. ఎవరూ చెరపకుండా చూద్దాం.విశ్వనాధ్. 05:21, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]