వాడుకరి చర్చ:Santosh Padala
Jump to navigation
Jump to search
స్వాగతం
[మార్చు]వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రహ్మానుద్దీన్ (చర్చ) 18:26, 11 ఏప్రిల్ 2013 (UTC)
హన్స్ ఇండియా వ్యాసం కూర్పు
[మార్చు]నమస్కారం సంతోష్ గారు,
ది హన్స్ ఇండియా అనే వ్యాసాన్ని తీర్చిదిద్దడం మొదలుపెట్టండి. ఏమయినా సహాయం కావాలంటే, నా చర్చా పేజీలో మీరడగవచ్చు, లేదా రచ్చబండలో అడగవచ్చు, పైన ఇచ్చిన స్వాగత సందేశంలోని లింకులని పరిశీలించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 18:30, 11 ఏప్రిల్ 2013 (UTC)
బెజ్జూరు మండల వ్యాసం పై కృషి
[మార్చు]దయచేసి బెజ్జూర్ మండల వ్యాసాన్ని విస్తరించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 05:36, 13 ఏప్రిల్ 2013 (UTC)