Jump to content

వాడుకరి చర్చ:Satish tvs~tewiki

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Satish tvs~tewiki గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. __చదువరి (చర్చ, రచనలు) 01:18, 23 జూలై 2006 (UTC)[ప్రత్యుత్తరం]

సాహిత్య రచనల గురించి

[మార్చు]

సతీష్ గారు, తెలుగు వికిలో సహాయము చెయ్యాలన్న మీ ఉత్సుకత బాగుంది.

  • వికిలో రచనల గురించి, రచయితల గురించి, సాహిత్యము గురించి రాయోచ్చు కానీ రచనలు యధాతధముగా ఇక్కడ ప్రచురించరాదు. ఆ రచనలు కాపీహక్కుల పరిధిలో లేకుంటే వాటిని వికిసోర్స్ లో ప్రచురించవచ్చు. వికిపీడియా రచనల సంగ్రహణ కాదు. ఇంకా యేదికాదో ఇక్కడ చూడండి.
  • వ్యాసములో సంతకము చెయ్యకూడదు. ఆలోచించండి..అలా అందరూ తాము చేసిన మార్పులకు సంతకము చేస్తే వ్యాసముల బదులు సంతకాల తెంపర మిగులుతుంది. సంతకాలు చర్చాపేజీలలో మత్రమే ఉపయోగించాలి.--వైఙాసత్య 13:43, 1 ఆగష్టు 2006 (UTC)

వైజాసత్య గారు,

నేను రచనలను వికి మూలాలకు తరలిస్తాను. సంతకాల విషయంలో కూడా నియమ్మాన్ని పాటిస్తాను.

సతీష్

చాలా థాంక్సండీ --వైఙాసత్య 13:27, 4 ఆగష్టు 2006 (UTC)

I have moved the poetry to wikisource. I want to remove the pages in wikipedia. Please guide me. --Sateesh 22:13, 29 అక్టోబర్ 2006 (UTC)

సతీష్ గారూ, కేవలం నిర్వాహకులు మాత్రమే పేజీలను పుర్తిగా తొలగించగలరు. నేనా పని చేశాను. ఇక కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి వ్యాసం ఇక్కడే ఉంచి ఆయన గురించి రాయొచ్చు --వైఙాసత్య 23:32, 29 అక్టోబర్ 2006 (UTC)

మీ ఖాతా పేరు మారబోతోంది

[మార్చు]

08:37, 20 మార్చి 2015 (UTC)

12:06, 19 ఏప్రిల్ 2015 (UTC)