వాడుకరి చర్చ:Satya99~tewiki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Satya99~tewiki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర 12:00, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
సాంకేతిక ఇబ్బందులు

వ్యాసం అయితే వ్రాస్తాను గాని మూసలూ, పట్టికలూ, లింకులూ ఇలాంటి సాంకేతిక విషయాలతో చాలా గందరగోళంగా ఉంది.

వికీలో సరైన సమాచారంతో, మూలాలతో వ్యాసం వ్రాయడమే అత్యంత ప్రధానమైన అంశం. దానికొరకు {{cite web}} లాంటి మూస వాడడం తప్పదు. కొత్త విజువల్ ఎడిటర్ కు మారితే, సులభంగా మూసలు, పట్టికలు, లింకులు చేర్చవచ్చు. మరిన్ని వివరాలకు మీ చర్చాపేజీలోని తొలి స్వాగత సందేశంలో లింకులు చూడండి. ఇంకా మీకు సందేహాలుంటే, మీ చర్చాపేజీలో అడగండి. సహసభ్యులు స్పందనలతో కొద్ది రోజుల్లో మీరు నేర్చుకోగలుగుతారు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బొమ్మ:PC220182.JPG[మార్చు]

బొమ్మ:PC220182.JPG బొమ్మకు తగిన హక్కులు ఉన్నవా అనేది గమనించండి. మీ సొంత చిత్రము అయితే అది సారాంశములో జతచేయండి. లేదంటే అది తొలగించబడుతంది.విశ్వనాధ్. 11:43, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


I'm confused as to how to upload the file with copyright, etc. The pictures were taken by me and now I don't know how to edit the same for giving the copy right. In fact, I have realised that comprehending the website is not easy and will take sometime.

Sorry for not writing in Telugu. I'll try and write next time on.

Thanks a lot and need your advise to proceed further.

Satya

అది చాలా సులభం మీరు చూసిన ఆప్షన్స్లో సొంతకృతి అనేది ఉంటుంది దానిని ఎన్నుకొని అప్లోడ్ చేయండి. అంతే. మరేవైనా అనుమానాలుంటే తప్పక ఇక్కడే రాయండి (ప్రస్తుతానికి మీరు లోడ్ చేసిన చిత్రాలకు నేను మార్పు చేస్తాను.విశ్వనాధ్. 12:36, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ఖాతా పేరు మారబోతోంది[మార్చు]

08:37, 20 మార్చి 2015 (UTC)

12:06, 19 ఏప్రిల్ 2015 (UTC)