వాడుకరి చర్చ:Snehitha

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Snehitha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 11:12, 5 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీ రచన[మార్చు]

తెవికీ లో రచనలు ప్రారంభించినందులకు సంతోషం. మీ రచన( క్రింద ఇవ్వబడినది) సరియైన వ్యాసం లో లేక కొత్త వ్యాసంలో రాయాలి. రచ్చబండ తగిన స్థానం కాదు. అక్కడ తొలగించాము.

లింగవివక్ష[మార్చు]

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి పిల్లలకు ప్రాథమిక విద్య అందించడానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టబడుతున్నాయి. కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. కానీ అవేమి ఆశించిన ఫలితాలు ఇవ్వక పేదరికం, ఆడపిల్లల పట్ల వివక్ష మరియు కులాల మతాల మధ్య అసమానతలు లక్షలాది పిల్లలను విద్యకు దూరం చేశాయి. కానీ ఇప్పటికి బడి బయటవున్న పిల్లలలో ఆదపిఒల్లలే ఎక్కువ ఉన్నారు. అందరికి అందుబాటులో బడి అని కిలోమీటర్లు లెక్కబెట్టి బడులు పెట్టెయడం మాత్రమేకాదు,వారిని బడిబాట పట్టించడానికి చేయాల్సిన పనులేమిటి? చదువుకొనే అవకాశం కొల్పోతున్నదెవరు? అందుకు కారణాలు ఏమిటి? పేదరికం రోజువారి కూలీపై బ్రతుకు బండి లాగే పేదకుటుంబాలు చదువు అవసరం తెలిసినప్పటికి కుటుంబావసరాలు బర్రెలు గొర్రెలు తమ పొషణాధారం కాబట్టి పిల్లలను వాటిని మేపడానికి పంపుతున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయపనులకు వెళ్ళెటప్పుడు ఆడపిల్లలని ఇంటిదగ్గర మిగతా పిల్లలను చూచుకొవడానికి ఉంచుతున్నారు.

మరింత సహాయం అవసరమైతే అడగండి.--అర్జున (చర్చ) 05:03, 9 నవంబర్ 2012 (UTC)