వాడుకరి చర్చ:Srinivasa/ఇసుకపెట్టె
స్వరూపం
అన్వేషిని పేరు బాగుందండి. అన్వేషి ఎలా ఉందంటారు? __చదువరి (చర్చ, రచనలు) 06:31, 29 మార్చి 2006 (UTC)
- అన్వేషి కూడా బాగానే ఉంటుందండి.లింగ భేదం పక్కన పెడితే రెండూ బాగానే ఉంటాయి. -- శ్రీనివాస 09:50, 29 మార్చి 2006 (UTC)
- శోధని User:chavakiran
- శోధిని, అన్వేషిత ;-) —వీవెన్ 14:01, 31 మార్చి 2006 (UTC)
- అమ్మో అన్వేషితా..!! ఆ పేరు వినగానే ఈటీవీలోని ఆ పాట చెవుల్లో రిం..గు మంటోంది. :) __చదువరి (చర్చ, రచనలు) 15:37, 31 మార్చి 2006 (UTC)