వాడుకరి చర్చ:Subbarao1979

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Subbarao1979 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 10:05, 24 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
మూసకు లింక్ ఇవ్వడం

ఒక మూస గురించి చర్చించేటప్పుడు ఆ మూస లింకు మాత్రం ఇవ్వాలి. మూసను పెట్టకూడదు. అందుకు రెండు మార్గాలున్నాయి. ఉదాహరణకు "{{అయోమయ నివృత్తి}}" మూస గురించి ప్రస్తావించినపుడు ఇలా వ్రాయొచ్చు.

  • [[:మూస:అయోమయ నివృత్తి]] - ఇది ఇలా కనిపిస్తుంది. మూస:అయోమయ నివృత్తి - "మూస" పదానికి ముందూ, వెనుకా కూడా కోలన్ గుర్తులున్నాయి. గమనించండి.
  • {{tl|అయోమయ నివృత్తి}} - ఇది ఇలా కనిపిస్తుంది. {{అయోమయ నివృత్తి}} - ఇది నేరుగా కాపీ చేసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

నా వివరాలు ఈ పెజీ లొ వున్ఛాలనుకున్నను.

మీ వివరాలు మీ చర్చాపేజీలో కాక మీ సభ్యుని పేజీలో రాయాలి.ఈ బాక్స్ పైన సభ్యుని పేజీ, చర్చ అని వున్నాయిగా, అక్కడ నొక్కి మీ సభ్యుని పేజీలో మీగురించి రాసుకొండి. ఏదైనా సహాయాన్కి ఇక్కడే దీని క్రిందుగా రాయండి.విశ్వనాధ్. 10:23, 24 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

నా పొటొ జత చెయ్యాలి అన్టె ఎమి చెయ్యాలి తెలుపగలరు

మొదటగా మీ ఫొటోను తెలుగు వికీపీడియాలోకి సరైన పేరుతో అప్లోడు చేయండి. అలా అప్లోడు చేసిన తరువాత మీ సభ్యపేజీలో [[బొమ్మ:బొమ్మపేరు|200px|thumb|right|బొమ్మ క్యాప్షను]] అనే కోడును తగిన మార్పులు చేసి తగిలించండి. ఇకనుండీ చర్చాపేజీలలో ఏమయినా ప్రశ్నలు అడిగినప్పుడు ~~~~అని నాలుగు టిల్డేలను చేర్చి మీ సంతకాన్ని తప్పనిసరిగా చేయండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 13:57, 24 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]