Jump to content

వాడుకరి చర్చ:Sudhakar01

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Sudhakar01 గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 03:49, 5 నవంబర్ 2006 (UTC)

Nice work on sametalu..

[మార్చు]

Kudo's

Keep it up

Chavakiran 07:55, 7 నవంబర్ 2006 (UTC)

సామెతల పేజీలు

[మార్చు]

సామెతల పేజీలపై మంచి కృషి చేస్తున్నారు, బాగుంది. వికీలో ప్రతి పేజీ నుండి వేరే పేజీలకు లింకులు ఉండాలి. ఒకసారి ఏదైనా పేజీకి వెళ్ళాక, అక్కడి నుండి తిరిగి వెనక్కి వెళ్ళేందుకు గానీ, లేదా వేరే ఎక్కడికైనా వెళ్ళేందుకు గానీ సంబంధిత లింకులు ఉండాలి. ఇది వికీ సాంప్రదాయం. ప్రతి సామెత పేజీ నుండి, సామెత జాబితా పేజీకి లింకు ఇద్దాం. ఆ లింకును {{తెలుగుభాషాసింగారం}} అనే మూస ద్వారా ఇస్తూ వచ్చాము. మీరు సృష్టించే పేజీలకు కూడా ఆ మూసను పేజీలో పై భాగాన చేర్చండి, సరిపోతుంది. అలాగే ప్రతి పేజీ కూడా కనీసం ఒక వర్గం లోకి చేరి ఉంటే పేజీలను ఒక క్రమపద్ధతిలో ఏర్పాటు చేసుకోవడం తేలిక. సామెత పేజీలను [[వర్గం:సామెతలు]] అనే వర్గం లోకి చేర్చడం ఉచితంగా ఉంటుంది. నేను ఓ రెండిటికి చేర్చాను, చూడండి. థాంక్స్. __చదువరి (చర్చ, రచనలు) 12:15, 7 నవంబర్ 2006 (UTC)