Jump to content

వాడుకరి చర్చ:Syamasastry

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Syamasastry గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Syamasastry గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   కె.వెంకటరమణ చర్చ 06:25, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]


సౌందర్యలహరి కొన్ని చిన్ని సూచనలు

[మార్చు]

నమస్కారం Syamasastry గారు. మన తెలుగు వికీపీడియాకి స్వాగతం.

  • మీరు Sowndrya lahari అనే వ్యాసాన్ని మొదలు పెట్టారు. అది మన వికీపీడియాలో ఇదివరకే ఉంది చూడండి సౌందర్యలహరి. మీరు ఈ వ్యాసాన్ని విస్తరించ ప్రార్ధన.
  • అలాగే మీరు ఏదైనా కొత్త వ్యాసాన్ని మొదలు పెట్టేముందు ఆ వ్యాసం ముందుగానే ఉందో లేదో ఒక సారి వెతికితే ఉపయుక్తంగా ఉంటుంది.
  • మనది తెలుగు వికీపీడియా కనుక ఆంగ్లము ఎంత తక్కువగా వాడితే అంత తెలుగుదనం వస్తుంది.

మీరు మరెన్నో రచనలు చేయాలని మన తెలుగు అక్షరాన్ని అంతర్జాలంలో బ్రతికించాలని ఆశిస్తూ. భవదీయుడు. విష్ణు (చర్చ)10:46, 1 మే 2013 (UTC) {{subst:db-notice-multiple|1=Sowndrya lahari|2=A1|3=A3|4=A10}} Visdaviva (చర్చ) 10:51, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]