Jump to content

వాడుకరి చర్చ:Vvgreddy

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
Vvgreddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

వైఙాసత్య 17:10, 5 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు


గారెల ఘుమఘుమలు

[మార్చు]

వేణుగోపాల రెడ్డిగారూ! మీరు వ్రాసిన గారెలు వ్యాసంలో చిన్న చిన్న మార్పులు చేశాను. గమనించండి. వండకుండా తినగలమా? గారెలు ఎలా వండుతారో వ్రాస్తే (మీ ఇంట్లో ఎవరినైనా అడగవచ్చును గదా?) బాగుంటుంది. ఒక ఫొటో కూడా జోడిస్తే తెలుగు వికీ మరింత ఘుమఘుమలాడుతుంది. --కాసుబాబు 07:52, 8 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రదీప్ గారు

[మార్చు]

అయ్యయ్యో మిమ్మల్ని ప్రదీప్ గారు ఏదో చిన్న ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సంభంధించిన విషయం తీసేశారే... బొమ్మలు ఎక్కడ నుండి తెచ్చారో చెప్పండి. --మాటలబాబు 15:45, 29 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వేణు గారు! మీలాంటి వారి సహాయం వికీపీడియాకు చాలా ఉంది. మీకు ఉపయోగపడతాయని క్రింది మూసలు తగిలిస్తున్నాను. δευ దేవా 15:59, 17 జనవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ నాటి చిట్కా...
వ్యాసాలను వెతకడం

వికీపీడియాలో వ్యాసాలను వెతికేటపుడు ఒక పేరును టైప్ చేసి వెళ్ళు బటన్ నొక్కితే అదే పేరుతో వ్యాసం కనుక ఉంటే అది తెరుచుకుంటుంది లేకపోతే ఒక ఎర్రటి లింకు ఇచ్చి, దానిని సృష్టించమని సలహా ఇస్తుంది. వెతుకు బటన్ మీద నొక్కితే ఆ పదం పేరుతో కలిగిన వ్యాసాల జాబితాను మీముందుంచుతుంది.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

బొమ్మ:12020080114_135810_.JPG లైసెన్సు వివరాలు

[మార్చు]

ఈ బొమ్మకు "cc-by-2.5" లైసెన్సును చేర్చాను. ఈ బొమ్మలో ఉన్న విషయం నాకేమీ అర్థం కావటం లేదు. ఈ బొమ్మను ఎక్కడ తీసారో ఒకటి రెండు వాఖ్యాలలో రాయండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:21, 14 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:Shobanbabu_001.jpg లైసెన్సు వివరాలు

[మార్చు]

ఈ బొమ్మ మీకు ఎక్కడ లభించిందో తెలపండి. నేను google image searchలో వెతికాను కానీ నాకు దొరకలేదు. ఏదయినా పాత పేపరు నుండి స్కాను చేసి ఎక్కిస్తే చెప్పండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 17:22, 14 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]