వాడే వీడు (1985 సినిమా)
Jump to navigation
Jump to search
వాడే వీడు (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్. పి. ముత్తురామన్ |
---|---|
తారాగణం | కమల్ హాసన్ శ్రీప్రియ శోభన సత్యరాజ్ |
సంగీతం | ఇళయరాజా |
విడుదల తేదీ | 18 జనవరి 1985(తెలుగు) |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
వాడే వీడు 1985 జనవరి 18న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] జయ కృష్ణ ఫిల్మ్స్ పతాకంపై జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. కమలహాసన్, శ్రీప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు.[2]
ఇది 1984లో విడుదలైన తమిళ సినిమా ఎనక్కుల్ ఒరువన్ కు డబ్బింగ్ చేయబడిన చిత్రం. ఇది కమలహాసన్ కథానాయకుడిగా 125వ చిత్రం. ఈచిత్రం హిందీలో కర్జ్ గా రీమేక్ చేయబడి విజయవంతమైనది.
తారాగణం
[మార్చు]- కమల్ హాసన్ - మదన్ / ఉపేంద్ర
- శ్రీప్రియ - దేవి
- శోభన - కల్పన
- సత్యరాజ్ - రాజదురై
- పండరీబాయి - శారద (ఉపేంద్ర తల్లి)
- వి. కె. రామస్వామి - మదన్ తండ్రి ఉలగానాథ్
- ఎన్. విశ్వనాథన్
- మనోరమ - మదన్ తల్లి
- చార్లీ - మదన్ స్నేహితుడు
- మృణాల్ కాంతి చక్రవర్తి - అతిథి
మూలాలు
[మార్చు]- ↑ https://indiancine.ma/BHBO/info
- ↑ "Vaade Veedu (1985)". Indiancine.ma. Retrieved 2020-08-29.