వాసంతి రత్నయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాసంతి రత్నయ్య
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లియానాగే డాన్ వాసంతి రత్నాయకే
పుట్టిన తేదీ (1973-11-30) 1973 నవంబరు 30 (వయసు 50)
వెల్లవట్టే, కొలంబో, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలింగ్
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 8)1998 ఏప్రిల్ 17 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 8)1997 నవంబరు 25 - నెదర్లాండ్స్ తో
చివరి వన్‌డే2003 మార్చి 23 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళల టెస్ట్ మహిళల వన్డే లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 1 22 27
చేసిన పరుగులు 18 558 692
బ్యాటింగు సగటు 9.00 26.57 26.61
100s/50s 0/0 0/3 0/4
అత్యధిక స్కోరు 13 88 88
వేసిన బంతులు 90 204
వికెట్లు 0 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 4/– 5/–
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 7

లియానాగే డాన్ వాసంతి రత్నాయకే, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 1997 - 2003 మధ్యకాలంలో శ్రీలంక తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 22 వన్ డే ఇంటర్నేషనల్స్ ఆడింది.[1][2]

జననం[మార్చు]

లియానాగే డాన్ వాసంతి రత్నాయకే 1973, నవంబరు 30న శ్రీలంకలోని కొలంబోలో జన్మించింది.

క్రికెట్ రంగం[మార్చు]

1997లో కొలంబోలో శ్రీలంక, నెదర్లాండ్స్ మధ్య జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది.[1] ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రారంభించి కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసింది.[3] 1998లో పాకిస్థాన్‌తో ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఐదు, పదమూడు పరుగులు చేసింది.[4] 2002లో మొదటిసారిగా అంతర్జాతీయ హాఫ్ సెంచరీ పాకిస్థాన్‌పై 88 పరుగులు చేసింది.[5] ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో తన అత్యధిక పరుగులుగా మిగిలిపోయింది.[1] తర్వాత అదే సిరీస్‌లో పాకిస్థాన్‌తో 51,[6] 2003లో వెస్టిండీస్‌తో జరిగిన అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి ఆటలో అజేయంగా 67[7] పరుగులతో మరో రెండు అర్ధసెంచరీలు చేసింది. 22 వన్డేలలో 26.57 సగటుతో 558 పరుగులు చేసింది. ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో 9.00 సగటుతో 18 పరుగులు చేసింది. వన్డే క్రికెట్‌లో 90 బంతులు వేసి, ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Player Profile: Vasanthi Ratnayake". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  2. "Player Profile: Vasanthi Ratnayake". CricketArchive. Retrieved 2023-08-16.
  3. "1st ODI, Netherlands Women tour of Sri Lanka at Colombo, Nov 25 1997". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  4. "Only Test, Pakistan Women tour of Sri Lanka at Colombo, Apr 17–20 1998". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  5. "3rd ODI, Pakistan Women tour of Sri Lanka at Colombo, Jan 23 2002". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  6. "6th ODI, Pakistan Women tour of Sri Lanka at Moratuwa, Jan 30 2002". ESPNcricinfo. Retrieved 2023-08-16.
  7. "6th ODI, Sri Lanka Women tour of West Indies at Kingstown, Mar 23 2003". ESPNcricinfo. Retrieved 2023-08-16.

బాహ్య లింకులు[మార్చు]