వాసుకి సుంకవల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వాసుకి సుంకవల్లి' పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరుకి చెందిన సుందరీమణి. తండ్రి సుంకవల్లి వెంకటరమణ. ప్రస్తుత నివాసము హైదరాబాదు. ఢిల్లీ, పూనే లలో విద్యాభ్యాసము చేసింది.

అమెరికా లోని న్యూ యార్క్ విశ్వవిద్యాలయములో న్యాయ శాస్త్రము అభ్యసించి, ఐక్యరాజ్యసమితి కార్యాలయములో కొంతకాలము ఉద్యోగము చేసింది.

26 సంవత్సరముల వయసు గల వాసుకి "విశ్వసుందరి-భారత్" లేక " Miss India Universe - 2011 గా ఎన్నికయింది. 5 అడుగుల 8 అంగుళాల వాసుకి సెప్టెంబర్ 12, 2011 న బ్రెజిల్ లో జరుగనున్న "విశ్వసుందరి-2011" పోటీలలో పాల్గొంటుంది.