సెయింట్ ఆన్స్ హైస్కూలు, సికిందరాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెయింట్ ఆన్స్ హైస్కూలు
Stannshslogo.jpg
స్కూలు లోగో
Address
సరోజినీదేవి రోడ్డు

, ,
500003

భారతదేశం
Coordinates17°26′44″N 78°29′25″E / 17.4456432°N 78.4902118°E / 17.4456432; 78.4902118Coordinates: 17°26′44″N 78°29′25″E / 17.4456432°N 78.4902118°E / 17.4456432; 78.4902118
సమాచారం
రకంప్రైవేట్ స్కూలు
Mottoలాటిన్: Sicut apis Operosa
(As busy as bees)
Religious affiliation(s)రోమన్ క్యాథలిక్
స్థాపన1 ఏప్రిల్ 1871; 150 సంవత్సరాల క్రితం (1871-04-01)
పాఠశాల పరీక్షల బోర్డుCouncil for the Indian School Certificate Examinations
ప్రిన్సిపాల్సిస్టర్ ఆంటోనియా[1]
తరగతులుI–XII
Genderబాలికలు
Colour(s)నేవీ బ్లూ, తెలుపు   
Websitewww.stanns.in

సెయింట్ ఆన్స్ హైస్కూలు సికిందరాబాదులోని రోమన్ క్యాథలిక్‌చే నడుపబడుతున్న ఒక ప్రైవేట్ బాలికల ఉన్నత పాఠశాల. ఈ పురాతన పాఠశాల 1871, ఏప్రిల్ 1న ప్రారంభించబడింది.[2] ఈ విద్యాసంస్థ ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎక్జామినేషన్ కౌన్సిల్ (CISCE)కు అనుబంధంగా ఉంది. ఇది బాలికల పాఠశాల అయినా చాలా సంవత్సరాలు 8 సంవత్సరాలలోపు బాలురను కూడా చేర్చుకునే వారు. 1966 తరువాత ఈ పద్దతికి స్వస్తి చెప్పి పూర్తిగా బాలికలకు మాత్రమే విద్య చెబుతున్నారు.

పూర్వ విద్యార్థినులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Faculty Details". St. Ann's High School, Secunderabad. Retrieved 1 July 2019.
  2. "St Ann's - Shining on". The Hindu (in ఇంగ్లీష్). 12 June 2006.
  3. "Bollywood beauty Sushmita Sen turns 40". The Indian Express (in ఇంగ్లీష్). 19 November 2015. Retrieved 1 July 2019.

బయటి లింకులు[మార్చు]