వింజమూరి
స్వరూపం
వింజమూరి (ఆంగ్లం: Vinjamuri) తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- వింజమూరి అనసూయ, ప్రముఖ జానపద కళాకారిణి.
- వింజమూరి సీతాదేవి : ప్రముఖ జానపద కళాకారిణి.
- వింజమూరి గోవిందరాజాచారి, సుప్రసిద్ధ న్యాయమూర్తి.
- వింజమూరి రాగసుధ ప్రముఖ రచయిత్రి, నాట్యకారిణి.
- వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
- వింజమూరి శివరామారావు, ప్రముఖ కవి, నాటక రచయిత.
- వింజమూరి వరదరాజ అయ్యంగార్, సంగీత విద్వాంసుడు.
- వింజమూరి వెంకటరత్నమ్మ : ప్రముఖ రచయిత్రి, పత్రికా సంపాదకురాలు
{{ #వింజమూరిగణేష్ శర్మ }}
ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త,వైదిక స్మార్త, జ్యోతిష్య ,వాస్తుశాస్ర్త ,ప్రశ్న ,సంఖ్యాశాస్త్ర ,పండితులు