Jump to content

వికీపీడియా:ఇటీవలి వార్తలలో/అక్టోబరు 18

వికీపీడియా నుండి
ఆక్టోబర్ 12, 2014న హుధుద్ తుఫానుకు సంబంధించిన శాటిలైట్ చిత్రం
  • హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్, సమాచార వ్యవస్థను దాదాపుగా పునరిద్ధరించారు. విశాఖపాట్టణం ఇప్పటికే చాలా కోలుకోగా, శ్రీకాకుళం జిల్లా మాత్రం ఇంకా తుపాను ప్రభావంతో ఇబ్బందిగానే ఉంది.
  • హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పునరావాస చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలకు తక్షణ సాయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి రూ.1000 కోట్లు ప్రకటించారు.

జరుగుతున్న పరిణామాలు: ఎబోలా వ్యాధి వ్యాప్తి - ఐఎస్‌ఐఎస్ - 2014 హాంగ్‌కాంగ్ నిరసనలు - హుధుద్ తుఫాను పునరావాస చర్యలు
ఇటీవలి మరణాలు: తురగా జానకీరాణి