వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 36వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 36వ వారం
శాయపురం, కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన గ్రామము. ఇక్కడి పాఠశాలలో విద్యాబోధనకు రేడియో వసతి ఉంది. విద్యార్ధులు రేడియోలో పాఠాలు వినడం చిత్రంలో చూడవచ్చును.
ఫోటో సౌజన్యం: కప్పగంతు శివరామప్రసాదు