వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 42వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 42వ వారం
సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఈ జాతరకు పెద్దయెత్తున జనం వస్తారు.
ఫోటో సౌజన్యం: డా.శేషగిరి రావు