వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2008 46వ వారం
స్వరూపం
ఈ వారపు బొమ్మ/2008 46వ వారం
గుజరాత్‌లో పంచ్‌మహల్ జిల్లాలో హలోల్ వద్ద ఉన్న చంపానేర్-పావగఢ్ ప్రాంతంలో ఎన్నో పురాతనమైన కోటలు, రాజప్రసాదాలు, మతపరమైన కట్టడాలు ఉన్నాయి. ఈ ప్రాంతం క్రీ.శ.16వ శతాబ్దంలో గుజరాత్‌కు రాజధానిగా ఉండేది.
ఫోటో సౌజన్యం: చంద్రకాంత్